Telugu Lyrics
మోత్తముగ నిన్ను నమ్మితినయ్యా
నరహరి మొత్తుచేసి కరుణించుదయ్యా
అంగజుని మేను మన్నాయెదూ
అడిగిన వరములన్నియీ యిచ్చెదు
వెంగలాయెదను నీకు వెతలు పడి
విష్ణువా వెలిసి కాచీనావయ్యా
నరహరి మొత్తుచేసి కరుణించుదయ్యా
అంగజుని మేను మన్నాయెదూ
అడిగిన వరములన్నియీ యిచ్చెదు
వెంగలాయెదను నీకు వెతలు పడి
విష్ణువా వెలిసి కాచీనావయ్యా
English Lyrics / Transliteration
Mottamuga ninnu nammitinayya
Narhari mottucheysi karuninchudayya
Angajuni menu mannayedoo
Adigina varamalanniye icchedu
Vengalayenanu neeku vetalu padi
Vishnuva velisi kachinavayya
Narhari mottucheysi karuninchudayya
Angajuni menu mannayedoo
Adigina varamalanniye icchedu
Vengalayenanu neeku vetalu padi
Vishnuva velisi kachinavayya