Telugu Lyrics
బంగారు పందిరి వేసెను చుట్టూ
పచ్చిక బయళ్ళలో
పైరగాలి నడుమ
ఆటపాటల వయ్యారి
మోత్కుళ్ళ పుట్టి మల్లెపూల దట్టి
బంగారు పందిరి వేసెను చుట్టూ
పచ్చిక బయళ్ళలో
పైరగాలి నడుమ
ఆటపాటల వయ్యారి
వయ్యారి
నడుస్తున్న దారిలో
నవ్వుల పూదోట
బారిన పడెనెపుడు
ఏకాంత మోహపు
గాలిపటం అయ్యి
గాల్లో తేలిపోతు
కన్నె గుండెలోన
కలల కొలువునే
రేపటి కథ కోసమని
రేకులన్ని విడిచెను
రంగుల వన్నె కోసమని
రెక్క లన్ని విప్పెను
మోత్కుళ్ళ పుట్టి మల్లెపూల దట్టి
బంగారు పందిరి వేసెను చుట్టూ
పచ్చిక బయళ్ళలో
పైరగాలి నడుమ
ఆటపాటల వయ్యారి
వయ్యారి
మెల్లగా తగిలే
మంచు చుక్కలు
కన్నె చూపులకే
కలలే పూసెన
చిలిపి చూపులతో
చిరునవ్వులు విరబూసి
కొత్త లోకాలకు
కనులనే తీసెను
తొలి వయసులోన
తొలి ప్రేమ పాట
కొత్త కావ్యాలకి
తొలి అడుగు వేసెను
మోత్కుళ్ళ పుట్టి మల్లెపూల దట్టి
బంగారు పందిరి వేసెను చుట్టూ
పచ్చిక బయళ్ళలో
పైరగాలి నడుమ
ఆటపాటల వయ్యారి
English Lyrics / Transliteration
Bangaru pandiri vesenu chuttu
Pachika bayallalo
Pairagaali naduma
Aata paatala vayyaari
Mothkulla putti mallepoola datti
Bangaru pandiri vesenu chuttu
Pachika bayallalo
Pairagaali naduma
Aata paatala vayyaari
Vayyaari
Nadusthunna daarilo
Navvula poothota
Baarina padenepudu
Ekaantha mohapu
Gaalipatam ayyi
Gaallo thelipothu
Kanne gundelona
Kalala koluvune
Repati katha kosamani
Rekulanni vidichenu
Rangula vanne kosamani
Rekka lanni vippenu
Mothkulla putti mallepoola datti
Bangaru pandiri vesenu chuttu
Pachika bayallalo
Pairagaali naduma
Aata paatala vayyaari
Vayyaari
Mellagaa thagile
Manchu chukkalu
Kanne choopulake
Kalale poosena
Chilipi choopulatho
Chirunavvulu viraboosi
Kotha lokalaku
Kanulane theesenu
Tholi vayusulona
Tholi prema paata
Kotha kaavyaalaki
Tholi adugu vesenu
Mothkulla putti mallepoola datti
Bangaru pandiri vesenu chuttu
Pachika bayallalo
Pairagaali naduma
Aata paatala vayyaari