Telugu Lyrics
మాట మారినట్టు
నీలో నాలో ఏదో
హృదయం దాచినట్టు
చెలిమి పెరిగెనంటూ
కనులు చెప్పినట్టు
కాలం కరిగినట్టు
మనసు కోరినట్టు
క్షణకాలం ఏమంత
అన్యాయం చేసిందో
అక్షరం పలకదు
ఆకాశం భారమైందో
ఓ మౌనమా, నీతోనే
మన కథ మొదలవుతుందా
లేదా, నీతోనే
కథ కంచికి పోతుందా
ఓ మౌనమా, నీతోనే
మన కథ మొదలవుతుందా
లేదా, నీతోనే
కథ కంచికి పోతుందా
మౌనం మాయతోటి
మాట మారినట్టు
నీలో నాలో ఏదో
హృదయం దాచినట్టు
చెలిమి పెరిగెనంటూ
కనులు చెప్పినట్టు
కాలం కరిగినట్టు
మనసు కోరినట్టు
చిరుగాలిలా
మనసులు తగిలే
మాటలే మాసిపోయె
అయినా హృదయాల
సవ్వడులు వినిపించే
కొత్త బంధం మొదలయ్యె
మదిలోన దాచిన
మౌనమే మరుగై
అందంగా సాగే
ఈ క్షణాలన్నీ
ఓ మౌనమా, నీతోనే
మన కథ మొదలవుతుందా
లేదా, నీతోనే
కథ కంచికి పోతుందా
ఓ మౌనమా, నీతోనే
మన కథ మొదలవుతుందా
లేదా, నీతోనే
కథ కంచికి పోతుందా
మౌనం మాయతోటి
మాట మారినట్టు
నీలో నాలో ఏదో
హృదయం దాచినట్టు
చెలిమి పెరిగెనంటూ
కనులు చెప్పినట్టు
కాలం కరిగినట్టు
మనసు కోరినట్టు
English Lyrics / Transliteration
Maata maarinattu
Neelo naalo edo
Hrudayam daachinattu
Chelimi perigenantu
Kanulu cheppinattu
Kaalam kariginattu
Manasu korinattu
Kshana kaalam emantha
Anyaayam chesindo
Aksharam palakadu
Aakaasham bhaaramaindo
O mounama, neethone
Mana katha modalavuthunda
Leda, neethone
Katha kanchiki pothunda
O mounama, neethone
Mana katha modalavuthunda
Leda, neethone
Katha kanchiki pothunda
Mounam maayathoti
Maata maarinattu
Neelo naalo edo
Hrudayam daachinattu
Chelimi perigenantu
Kanulu cheppinattu
Kaalam kariginattu
Manasu korinattu
Chirugaalilaa
Manasulu thagile
Maatale maasipoye
Ayinaa hrudayaala
Savvadulu vinipinche
Kotha bandham modalayye
Madilona daachina
Mouname marugai
Andamgaa saage
Ee kshanaalanni
O mounama, neethone
Mana katha modalavuthunda
Leda, neethone
Katha kanchiki pothunda
O mounama, neethone
Mana katha modalavuthunda
Leda, neethone
Katha kanchiki pothunda
Mounam maayathoti
Maata maarinattu
Neelo naalo edo
Hrudayam daachinattu
Chelimi perigenantu
Kanulu cheppinattu
Kaalam kariginattu
Manasu korinattu