Telugu Lyrics
ఒక నమ్మకం లేని నీడ
నిన్ను నమ్మేట్టు చేస్తుందా
హే హే.. నీలి కళ్ళ పాపలో
ఒక లొంగుబాటు కాని ఆశ
నిన్ను లొంగేట్టు చేస్తుందా
ఒరేయ్.. నిన్ను చూసే నీడ
ఒరేయ్.. నీతో ఆడే నీడ
ఒరేయ్.. అది నీ ఆత్మ నే కదా
ఒరేయ్.. నిన్ను చూసే నీడ
ఒరేయ్.. నీతో ఆడే నీడ
ఒరేయ్.. అది నీ ఆత్మ నే కదా
నీకు నేనే.. నేను నీవే
రెండూ ఒకటైతే..
నీకేం భయం..
నీలో నేను.. నాలో నువ్వై
కలిసి జీవిస్తే..
నీకేం భయం..
అరెరెరే… నీలాల నింగిలో
ఒక నమ్మకం లేని నీడ
నిన్ను నమ్మేట్టు చేస్తుందా
హే హే.. నీలి కళ్ళ పాపలో
ఒక లొంగుబాటు కాని ఆశ
నిన్ను లొంగేట్టు చేస్తుందా
హే.. నీ పైన నీవే..
నీ పైనే దెబ్బ..
నువ్వే నీ పైనే
నీ పైనే దెబ్బ..
నీ పైన నీవే..
నీ పైనే దెబ్బ..
నువ్వే నీ పైనే
నీ పైనే దెబ్బ..
నీకు నేనే.. నేను నీవే
రెండూ ఒకటైతే..
నీకేం భయం..
నీలో నేను.. నాలో నువ్వై
కలిసి జీవిస్తే..
నీకేం భయం..
ఒరేయ్.. నిన్ను చూసే నీడ
ఒరేయ్.. నీతో ఆడే నీడ
ఒరేయ్.. అది నీ ఆత్మ నే కదా
ఒరేయ్.. నిన్ను చూసే నీడ
ఒరేయ్.. నీతో ఆడే నీడ
ఒరేయ్.. అది నీ ఆత్మ నే కదా
నిన్ను నమ్మేట్టు చేస్తుందా..
నిన్ను లొంగేట్టు చేస్తుందా..
నీకు నేనే.. నేను నీవే
రెండూ ఒకటైతే..
నీకేం భయం..
నీలో నేను.. నాలో నువ్వై
కలిసి జీవిస్తే..
నీకేం భయం..
English Lyrics / Transliteration
Oka nammakam leni needa
Ninnu nammettu chestunda
He he.. neeli kalla paapalo
Oka lungubatu kaani aasha
Ninnu longeṭṭu chestunda
Orey.. ninnu choose needa
Orey.. neetho aade needa
Orey.. adi nee aatma ne kada
Orey.. ninnu choose needa
Orey.. neetho aade needa
Orey.. adi nee aatma ne kada
Neeku nene.. nenu neeve
Rendu okatiite..
Neekem bhayam..
Neelo nenu.. naalo nuvvai
Kalisi jeevisthe..
Neekem bhayam..
Arerere… neelala ningilo
Oka nammakam leni needa
Ninnu nammettu chestunda
He he.. neeli kalla paapalo
Oka lungubatu kaani aasha
Ninnu longeṭṭu chestunda
He.. nee paina neeve..
Nee paine debba..
Nuvve nee paine
Nee paine debba..
Nee paina neeve..
Nee paine debba..
Nuvve nee paine
Nee paine debba..
Neeku nene.. nenu neeve
Rendu okatiite..
Neekem bhayam..
Neelo nenu.. naalo nuvvai
Kalisi jeevisthe..
Neekem bhayam..
Orey.. ninnu choose needa
Orey.. neetho aade needa
Orey.. adi nee aatma ne kada
Orey.. ninnu choose needa
Orey.. neetho aade needa
Orey.. adi nee aatma ne kada
Ninnu nammettu chestunda..
Ninnu longeṭṭu chestunda..
Neeku nene.. nenu neeve
Rendu okatiite..
Neekem bhayam..
Neelo nenu.. naalo nuvvai
Kalisi jeevisthe..
Neekem bhayam..