Telugu Lyrics
నాలోన కోరిక పొంగిందీ
మ్రోగిందీ వీణా మ్రోగిందీ
నాలోన కోరిక పొంగిందీ
మ్రోగిందీ వీణా మ్రోగిందీ
ఓ నా ప్రియుడా ఓ నా ప్రియుడా
నా గుండెల్లో నీవే నా ప్రియుడా
ఓ నా ప్రియుడా ఓ నా ప్రియుడా
నా గుండెల్లో నీవే నా ప్రియుడా
మరుమల్లె పూసెను నా చెంత
మకరందం వీచెను నీ చెంత
మరుమల్లె పూసెను నా చెంత
మకరందం వీచెను నీ చెంత
మ్రోగిందీ వీణా మ్రోగిందీ
వెన్నెలలో వయసొచ్చెను
విరహాన వెతలే పెరిగెను
వెన్నెలలో వయసొచ్చెను
విరహాన వెతలే పెరిగెను
మ్రోగిందీ వీణా మ్రోగిందీ
నాలోన కోరిక పొంగిందీ
మ్రోగిందీ వీణా మ్రోగిందీ
English Lyrics / Transliteration
Naalona korika pongindi
Mrogindi veena mrogindi
Naalona korika pongindi
Mrogindi veena mrogindi
O na priyuda O na priyuda
Na gundello neeve na priyuda
O na priyuda O na priyuda
Na gundello neeve na priyuda
Marumalle poesenu naa chenta
Makarandam vechenu nee chenta
Marumalle poesenu naa chenta
Makarandam vechenu nee chenta
Mrogindi veena mrogindi
Vennelalo vayasoceenu
Virahaana velethulae perigenu
Vennelalo vayasoceenu
Virahaana velethulae perigenu
Mrogindi veena mrogindi
Naalona korika pongindi
Mrogindi veena mrogindi