Telugu Lyrics
మల్లెల చిందు పువ్వులు
అదిరినట్టె అలికినట్టు
అలమినట్టె అల్లుకున్నట్టు
ముద్దొలొత్తు ఒణమలు
మల్లెల చిందు పువ్వులు
బయటి నుంచి వెలుగులన్నీ
అచ్చెరువుగా చూస్తుంటే
పక్కన నీ తోడుంటే
పరువాలేమి బరువేలే
అందంగా ఉంటే హాయిగా
ఆనందంగా నువ్వుంటే
అపురూపంగా వుంటావుగా
అమ్మో ఎంత బాగుంటావుగా
ముద్దొలొత్తు ఒణమలు
మల్లెల చిందు పువ్వులు
అదిరినట్టె అలికినట్టు
అలమినట్టె అల్లుకున్నట్టు
ముద్దొలొత్తు ఒణమలు
మల్లెల చిందు పువ్వులు
చేరొద్దులే చెలియా
చేదునంటు ఆకుల
వెంటాడకు వెంట
ఓ తోడు నీడ కావాల
నడిచేటి దారిలో
నాతోనే నీడవు
ముద్దొలొత్తు ఒణమలు
మల్లెల చిందు పువ్వులు
అదిరినట్టె అలికినట్టు
అలమినట్టె అల్లుకున్నట్టు
ముద్దొలొత్తు ఒణమలు
మల్లెల చిందు పువ్వులు
గాలి మేఘం తెచ్చినట్టు
గట్టిగ నీ దరి చేరి
ఎదురుగ నీ నవ్వు చూస్తుంటే
ఎన్ని జన్మల పుణ్యమంట
కళ్ళలోన కలలున్న
కావ్యమెన్నో రాసుకుని
కమ్మగ నీ స్వరమంటే
కమ్మేసె నీ ప్రేమంటే
ముద్దొలొత్తు ఒణమలు
మల్లెల చిందు పువ్వులు
అదిరినట్టె అలికినట్టు
అలమినట్టె అల్లుకున్నట్టు
ముద్దొలొత్తు ఒణమలు
మల్లెల చిందు పువ్వులు
English Lyrics / Transliteration
Mallela chindu puvvulu
Adirinatte alikinattu
Alaminatte allukunattu
Muddolothu Onamalu
Mallela chindu puvvulu
Bayiti nunchi velugulanni
Acheruvuga choostunte
Pakkana nee thodunte
Paruvalemi baruvele
Andamgaa unte haayigaa
Aanandamgaa nuvvunte
Apoorupamgaa vuntaavugaa
Ammo entha baaguntaavugaa
Muddolothu Onamalu
Mallela chindu puvvulu
Adirinatte alikinattu
Alaminatte allukunattu
Muddolothu Onamalu
Mallela chindu puvvulu
Cheroddhule cheliyaa
Chedunantu aakula
Ventaadaku venta
O thodu needa kaavaala
Nadicheti daarilo
Naathone needavu
Muddolothu Onamalu
Mallela chindu puvvulu
Adirinatte alikinattu
Alaminatte allukunattu
Muddolothu Onamalu
Mallela chindu puvvulu
Gaali megham techinattu
Gattiga nee dari cheri
Eduruga nee navvu choostunte
Enni janmala punyamanta
Kallalona kalalunna
Kaavyamenno raasukuni
Kammaga nee swaramante
Kammesey nee premante
Muddolothu Onamalu
Mallela chindu puvvulu
Adirinatte alikinattu
Alaminatte allukunattu
Muddolothu Onamalu
Mallela chindu puvvulu