Telugu Lyrics
ఒకటీ రెండూ మూడూ నాలుగూ
ఐదూ ఆరూ ఏడూ ఎనిమిదీ
తొమ్మిదూ పది పది వైనాలు
యశోద ముంగిట ముత్యాలు
అమ్మంటే అయ్యంటే అరవిరిసిన పూలే
అత్తంటే మావంటే ఆకాశ వీధులే
తమ్ముడంటే చెల్లెలు అంటే తళతళ మెరిసే నగలే
అన్నంటే అక్కంటే అందాల దొరలే
అమ్మా అమ్మా అమ్మా అమ్మా
అమ్మా అమ్మా అమ్మా అమ్మా
అమ్మా అమ్మా అమ్మా అమ్మా
యశోద ముంగిట ముత్యాలు
ఒకటీ రెండూ మూడూ నాలుగూ
ఐదూ ఆరూ ఏడూ ఎనిమిదీ
తొమ్మిదూ పది పది వైనాలు
యశోద ముంగిట ముత్యాలు
కోపమొస్తే పలకరించే పిల్లలు
అలిగితే లాలించే పిల్లలు
పగలూ రాత్రి పక్కన చేరే పిల్లలు
కలలు పలికించే పిల్లలు
కన్నెపిల్లంటే కాంతారపు రాగాలు
వయసు పిల్లంటే వయ్యారపు సొగసులు
మగపిల్లలంటే మల్లెల మందారాలు
బుడిబుడి బుజ్జి పిల్లలంటే బొమ్మల దొరలు
అమ్మా అమ్మా అమ్మా అమ్మా
అమ్మా అమ్మా అమ్మా అమ్మా
యశోద ముంగిట ముత్యాలు
ఒకటీ రెండూ మూడూ నాలుగూ
ఐదూ ఆరూ ఏడూ ఎనిమిదీ
తొమ్మిదూ పది పది వైనాలు
యశోద ముంగిట ముత్యాలు
అమ్మంటే అయ్యంటే అరవిరిసిన పూలే
అత్తంటే మావంటే ఆకాశ వీధులే
తమ్ముడంటే చెల్లెలు అంటే తళతళ మెరిసే నగలే
అన్నంటే అక్కంటే అందాల దొరలే
అమ్మా అమ్మా అమ్మా అమ్మా
అమ్మా అమ్మా అమ్మా అమ్మా
English Lyrics / Transliteration
Okaṭī reṇḍū mūḍū nālugū
Aidū āru ēḍū enimidī
Tommidū padi padi vainālu
Yasōda mungiṭa mutyālu
Ammante ayyante aravirisina pūlē
Attante māvante ākāśa vīdhulē
Tammuduṇṭē cellēlu aṇṭē taḷataḷa merisē nagalē
Annante akkaṇṭē andāla doralaē
Ammā ammā ammā ammā
Ammā ammā ammā ammā
Ammā ammā ammā ammā
Yasōda mungiṭa mutyālu
Okaṭī reṇḍū mūḍū nālugū
Aidū āru ēḍū enimidī
Tommidū padi padi vainālu
Yasōda mungiṭa mutyālu
Kōpamostē palakariṇcē pillalu
Aligitē lāliṇcē pillalu
Pagulū rātri pakkana cērē pillalu
Kalalu palikincē pillalu
Kaṇṇe pillante kāntārapu rāgālu
Vayasu pillante vyyārapu sogasulu
Magapillalanṭē mallēla mandārālu
Buḍibuḍi bujji pillalanṭē bommala dorulu
Ammā ammā ammā ammā
Ammā ammā ammā ammā
Yasōda mungiṭa mutyālu
Okaṭī reṇḍū mūḍū nālugū
Aidū āru ēḍū enimidī
Tommidū padi padi vainālu
Yasōda mungiṭa mutyālu
Ammante ayyante aravirisina pūlē
Attante māvante ākāśa vīdhulē
Tammuduṇṭē cellēlu aṇṭē taḷataḷa merisē nagalē
Annante akkaṇṭē andāla doralaē
Ammā ammā ammā ammā
Ammā ammā ammā ammā