Telugu Lyrics
ముద్దు పెదవుల ముద్దు ముద్దు మెడ ముద్దు
పై మెడపై ముద్దు పిచ్చి నాదే
ఆ మెడకే ముద్దు ఆశ నాదే
లోగిలిలోన నా లీల చూడు
మొగ్గలాంటి నీ మెడపైనే
నవమల్లియ తొడిగేస్తా
ముద్దు మెడ ముద్దు ముద్దు మెడ ముద్దు
ముద్దు పెదవుల ముద్దు ముద్దు మెడ ముద్దు
కళ్ళలోన కలవు నీవు
కలలోన కోయ్ వున్నావు
ఒంటినిండా ఒడిలో నీవు
ఒడినిండా నాకే నీవు
నా కొంటే నడుముకు
అల్లిబిల్లి గోడవే
నా అల్లరి వయసుకు
అందాల పడి కావలే
నా ఊసుల్లో ఊపిరి నీవే
నీ పూవు నవ్వులో
పురివిరిసె నా ప్రాణమే
ముద్దు మెడ ముద్దు ముద్దు మెడ ముద్దు
ముద్దు పెదవుల ముద్దు ముద్దు మెడ ముద్దు
పంటపొలాలలో పరువాల రాశి
నీ పరువం పలికిందా
మల్లెపూలలో మధువుల వాసన
నీ సొగసు పలికిందా
మంచుకొండలో మారాణి
నువ్వేనే మరి
రాగమాల నే పాడే
రసికురాలివే మరి
నా పెదవులన్నీ
నీ మెడకు పందెమే
నా కనురెప్పలలో
నీ కౌగిలి బంధమే
ముద్దు మెడ ముద్దు ముద్దు మెడ ముద్దు
ముద్దు పెదవుల ముద్దు ముద్దు మెడ ముద్దు
పై మెడపై ముద్దు పిచ్చి నాదే
ఆ మెడకే ముద్దు ఆశ నాదే
లోగిలిలోన నా లీల చూడు
మొగ్గలాంటి నీ మెడపైనే
నవమల్లియ తొడిగేస్తా
ముద్దు మెడ ముద్దు ముద్దు మెడ ముద్దు
ముద్దు పెదవుల ముద్దు ముద్దు మెడ ముద్దు
English Lyrics / Transliteration
Muddu pedavula muddu muddu meda muddu
Pai medapai muddu picchi naade
Aa medake muddu aasha naade
Logililona naa leela choodu
Moggalanti nee medapaine
Navamalliya thodigesta
Muddu meda muddu muddu meda muddu
Muddu pedavula muddu muddu meda muddu
Kallalona kalavu neevu
Kalalona koy vunnavu
Ontininda odilo neevu
Odininda naake neevu
Naa konte nadumuku
Allibilli godave
Naa allari vayusuku
Andala padi kaavale
Naa usullo oopiri neeve
Nee poovu navvulo
Purivirise naa praaname
Muddu meda muddu muddu meda muddu
Muddu pedavula muddu muddu meda muddu
Panta polalalo paruvala raashi
Nee paruvan palikindaa
Malle poolalo madhuvula vaasana
Nee sogasu palikindaa
Manchukondalo maarani
Nuvvene mari
Raagamaala ne paade
Rasikuraalive mari
Naa pedavulanni
Nee medaku pandeme
Naa kanureppalalo
Nee kougili bandhame
Muddu meda muddu muddu meda muddu
Muddu pedavula muddu muddu meda muddu
Pai medapai muddu picchi naade
Aa medake muddu aasha naade
Logililona naa leela choodu
Moggalanti nee medapaine
Navamalliya thodigesta
Muddu meda muddu muddu meda muddu
Muddu pedavula muddu muddu meda muddu