Telugu Lyrics
మురిసె పున్నమి వెన్నెల
అల్లి బిల్లి మాటలే
అందించె కోయిల
ముద్దు ముద్దు పలుకే
మురిసె పున్నమి వెన్నెల
అల్లి బిల్లి మాటలే
అందించె కోయిల
లోలోన ఏదో ఆశ
లేలేత వుయ్యాల
తొలి తొలి రాగం
తెచ్చెను వాన
అమ్మమ్మమ్మ
ఏమైంది
ఎందుకో
ఈ సయ్యాట
ముద్దు ముద్దు పలుకే
మురిసె పున్నమి వెన్నెల
అల్లి బిల్లి మాటలే
అందించె కోయిల
మదిలో మెరిసే ఆశ
మరగే ఈ కల
ఇలాగే ఉంటే చాలు
ఎన్నో వసంతాలు
చెలియ నీ నవ్వులే
చందమామ వెలుగులే
హాయిగ నన్ను
చేరిన వలపులే
అమ్మమ్మమ్మ
ఏమైంది
ఎందుకో
ఈ సయ్యాట
ముద్దు ముద్దు పలుకే
మురిసె పున్నమి వెన్నెల
అల్లి బిల్లి మాటలే
అందించె కోయిల
లోలోన ఏదో ఆశ
లేలేత వుయ్యాల
తొలి తొలి రాగం
తెచ్చెను వాన
అమ్మమ్మమ్మ
ఏమైంది
ఎందుకో
ఈ సయ్యాట
English Lyrics / Transliteration
Murise punnami vennela
Alli billi maatalē
Andinche kōyila
Muddu muddu paluke
Murise punnami vennela
Alli billi maatalē
Andinche kōyila
Lōlōna ēdō āśa
Lēlēta vuyyāla
Toli toli rāgaṁ
Tecce nu vāna
Ammammamma
Ēmaindi
Endukō
Ī sayyāṭa
Muddu muddu paluke
Murise punnami vennela
Alli billi maatalē
Andinche kōyila
Madilō merisē āśa
Maragē ī kala
Ilāgē uṇṭē cālu
Ennō vasantālu
Cheliya nī navvulē
Candamāma velugulē
Hāyiga nannu
Cērina valapulē
Ammammamma
Ēmaindi
Endukō
Ī sayyāṭa
Muddu muddu paluke
Murise punnami vennela
Alli billi maatalē
Andinche kōyila
Lōlōna ēdō āśa
Lēlēta vuyyāla
Toli toli rāgaṁ
Tecce nu vāna
Ammammamma
Ēmaindi
Endukō
Ī sayyāṭa