Telugu Lyrics
మురిసెను నా కన్నె మనసు
ముద్దు ముద్దుగా మాల కట్టి
మురిసెను నా కన్నె మనసు
సిగ్గు సిగ్గుగా సింగారమిచ్చి
పసిడి కిరీటం పెట్టి
వచ్చెను నా వయ్యారి వన్నె
వచ్చెను నా వయ్యారి వన్నె
ముద్దు ముద్దుగా మాల కట్టి
మురిసెను నా కన్నె మనసు
పలుకు పలుకున పన్నీరు చిమ్మి
పలికేది నా ప్రాణ నాదము
పలుకు పలుకున పన్నీరు చిమ్మి
పలికేది నా ప్రాణ నాదము
తనువు తనువున తనువునే యిచ్చి
తాళె కట్టుకోమని పిలిచేది
ఆహా ఓహో అనుకునేది
నా ఒడి ఒడి ఒడి ఒడి ఒడి ఒడి ఒడి
నా ఒడి చేరే వయ్యారి వన్నె
ముద్దు ముద్దుగా మాల కట్టి
మురిసెను నా కన్నె మనసు
తన నవ్వుల పూరేకు తోడై
తనువంతా పరవళ్ళు తొక్కి
తన నవ్వుల పూరేకు తోడై
తనువంతా పరవళ్ళు తొక్కి
తన రూపు రేఖలు నావంచు
తన ఒడిలో నిదురపోవని
ఆశల ఊయల ఊపేసింది
అదిగో అందుకోమంది
నా మనసే దోచే వయ్యారి వన్నె
ముద్దు ముద్దుగా మాల కట్టి
మురిసెను నా కన్నె మనసు
సిగ్గు సిగ్గుగా సింగారమిచ్చి
పసిడి కిరీటం పెట్టి
వచ్చెను నా వయ్యారి వన్నె
వచ్చెను నా వయ్యారి వన్నె
ముద్దు ముద్దుగా మాల కట్టి
మురిసెను నా కన్నె మనసు
English Lyrics / Transliteration
Murisenu naa kannē manasu
Muddu mudduga maala katti
Murisenu naa kannē manasu
Siggu sigguga singārami’cchi
Pasiḍi kirīṭam peṭṭi
Vaccenu naa vayyāri vanna
Vaccenu naa vayyāri vanna
Muddu mudduga maala katti
Murisenu naa kannē manasu
Paluku palukuna pannīru cjimmi
Palikēdi naa prāṇa nādamu
Paluku palukuna pannīru cjimmi
Palikēdi naa prāṇa nādamu
Tanuvu tanuvuna tanuvunē yicci
Tāḷe kaṭṭukōmani pilicēdi
Āhā ōhō anukunēdi
Naa oḍi oḍi oḍi oḍi oḍi oḍi oḍi
Naa oḍi cērē vayyāri vanna
Muddu mudduga maala katti
Murisenu naa kannē manasu
Tana navvula pūreku tōḍai
Tanuvantā paravaḷlu tokki
Tana navvula pūreku tōḍai
Tanuvantā paravaḷlu tokki
Tana rūpu rēkalu nāvan̄cu
Tana oḍilō nidurapōvani
Āśala ūyala ūpēsindi
Adigō andukōmandi
Naa manasē dōcē vayyāri vanna
Muddu mudduga maala katti
Murisenu naa kannē manasu
Siggu sigguga singārami’cchi
Pasiḍi kirīṭam peṭṭi
Vaccenu naa vayyāri vanna
Vaccenu naa vayyāri vanna
Muddu mudduga maala katti
Murisenu naa kannē manasu