Telugu Lyrics
బంగారు కాణాచి పసిడి బొమ్మ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము
బంగారు కాణాచి పసిడి బొమ్మ
అదివో శ్రీ కృష్ణుడల్లడె
అదివో శ్రీ కృష్ణుడల్లడె
బంగారు కొండ యెవరురా
బంగారు కొండ యెవరురా
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము
బంగారు కాణాచి పసిడి బొమ్మ
వెన్న దోచిన దొంగ వీడే
మున్ను పెనగొన్న గోప వీడే
అల్లరి చేసెడి వాడు వీడే
అక్కున చేరి లాలించే వాడు వీడే
పాలు త్రాగిన చందమామ
మేలుకొలిపే నా ముద్దుల మామ
పాల కడలి వాడు
ఆడ పిల్లల వాడ
పసిడి బొమ్మ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము
బంగారు కాణాచి పసిడి బొమ్మ
అనురాగాల అక్షయ పాత్ర
అందాల మధుర చిత్ర
తనలోన దాచిన లోకము
ఎందులోన గలదు ఈ రూపము
ఏ జన్మ పుణ్యమో
ఈ ఘన యశోద
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము
బంగారు కాణాచి పసిడి బొమ్మ
అదివో శ్రీ కృష్ణుడల్లడె
అదివో శ్రీ కృష్ణుడల్లడె
బంగారు కొండ యెవరురా
బంగారు కొండ యెవరురా
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము
బంగారు కాణాచి పసిడి బొమ్మ
English Lyrics / Transliteration
Bangaru Kaanaachi Pasidi Bomma
Muddhugare Yasodha Mungita Muthyamu
Bangaru Kaanaachi Pasidi Bomma
Adhivo Sri Krishnudallade
Adhivo Sri Krishnudallade
Bangaru Konda Evarura
Bangaru Konda Evarura
Muddhugare Yasodha Mungita Muthyamu
Bangaru Kaanaachi Pasidi Bomma
Venna dochina donga veede
Munnu penagonnna gopa veede
Allari chesedi vaadu veede
Akkuna cheri laalinche vaadu veede
Paalu traagina chandamaama
Melukolipe naa muddula maama
Paala kadali vaadu
Aada pillala vaadu
Pasidi bomma
Muddhugare Yasodha Mungita Muthyamu
Bangaru Kaanaachi Pasidi Bomma
Anuraagaala akshaya paatra
Andaala madhura chitra
Tanalona daachina lokamu
Endulona galadu ee roopamu
Ye janma punyamo
Ee ghana Yasodha
Muddhugare Yasodha Mungita Muthyamu
Bangaru Kaanaachi Pasidi Bomma
Adhivo Sri Krishnudallade
Adhivo Sri Krishnudallade
Bangaru Konda Evarura
Bangaru Konda Evarura
Muddhugare Yasodha Mungita Muthyamu
Bangaru Kaanaachi Pasidi Bomma