Telugu Lyrics
ఎంతగ కూడే యశోద ఇంతిరొకతెని
వ్రేపల్లె ప్రజలంతా వ్రేపల్లె ప్రజలంతా
యశోదా నందనుని లీలలు
వినుచు మురిసి పోవంగ
ముద్దుగారే యశోద ముంగిట మురళీగానము
ఎంతగ కూడే యశోద ఇంతిరొకతెని
గొల్లపిల్లల గోపాలుడై
కొంటె పనులు చేసిన గాని
గోపబాలుర దొంగలించి
గొబ్బిళ్ళై చేసిన గాని
కొడుకు మాటలకే మురియుచు
కొనియాడె యశోద
మెల్లమెల్లగా చేరి యదుకుల
నందన మీలో దొంగవు నీవే
అని పలికిన గాని
పల్లవి నుండు యశోద
అంబరమే చిందరవందర
వడితీయ గాని
ముద్దుగారే యశోద ముంగిట మురళీగానము
ఎంతగ కూడే యశోద ఇంతిరొకతెని
వ్రేపల్లె ప్రజలంతా వ్రేపల్లె ప్రజలంతా
యశోదా నందనుని లీలలు
వినుచు మురిసి పోవంగ
ముద్దుగారే యశోద ముంగిట మురళీగానము
ఎంతగ కూడే యశోద ఇంతిరొకతెని
English Lyrics / Transliteration
Entaga kude Yashoda intirokatheni
Vrepalle prajalanta Vrepalle prajalanta
Yashoda nandanuni leelalu
Vinuchu murisi povanga
Muddhugare Yashoda mungita Muraliganamu
Entaga kude Yashoda intirokatheni
Gollapillala Gopaludai
Konte panulu chesina gaani
Gopabalura dongalinchi
Gobbillai chesina gaani
Koduku matalake muriyuchu
Koniyade Yashoda
Mellamellaga cheri yadukula
Nandana meelo dongavu neeve
Ani palikina gaani
Pallavi nundu Yashoda
Ambarame chindaravandara
Vadi teeya gaani
Muddhugare Yashoda mungita Muraliganamu
Entaga kude Yashoda intirokatheni
Vrepalle prajalanta Vrepalle prajalanta
Yashoda nandanuni leelalu
Vinuchu murisi povanga
Muddhugare Yashoda mungita Muraliganamu
Entaga kude Yashoda intirokatheni