Telugu Lyrics
నా మనసులో
మెల్లగ ఒక కల
పుట్టిందెలా
మొదటి మురై
నా పెదవులో
నవ్వుతో ఒక పల
విరిసిందెలా
ఆకాశం అంచుల్లో
వెతికిన దారాలు
నీ చూపులా నా వైపు
వచ్చాయెలా
చూసుకోనన్న
నా గుండెలోని
రాతని మార్చి
నువ్వే వచ్చావెలా
తడబడుతున్న
ఈ నా పెదవుల
వయసులో అడుగు
వేసావెలా
కాలం ఆగినా
క్షణం ఆగినా
నీతో నడవాలని
పిచ్చి ఆశ
మొదటి మురై
నా మనసులో
మెల్లగ ఒక కల
పుట్టిందెలా
మొదటి మురై
నా పెదవులో
నవ్వుతో ఒక పల
విరిసిందెలా
మనసంతా నీ ధ్యాస
ఊహల్లో నీ రూపం
ప్రతి క్షణం నీ ఊసే
నాతోడుగా
రేయి పగలంతా
ఒకే భావన
ఒంటరి నన్ను
చేసావెలా
చల్లని గాలుల్లో
తడిసిన మంచులా
నీ ఊహలే నన్ను
ముంచేసెలా
మదిలో మాట
ఎలా చెప్పమంటా
నాలోని ప్రేమ
ఎలా తెలియ చెప్పా
మొదటి మురై
నా మనసులో
మెల్లగ ఒక కల
పుట్టిందెలా
మొదటి మురై
నా పెదవులో
నవ్వుతో ఒక పల
విరిసిందెలా
ఆకాశం అంచుల్లో
వెతికిన దారాలు
నీ చూపులా నా వైపు
వచ్చాయెలా
చూసుకోనన్న
నా గుండెలోని
రాతని మార్చి
నువ్వే వచ్చావెలా
English Lyrics / Transliteration
Naa Manasulo
Mellaga Oka Kala
Puttindhela
Mudhal Murai
Naa Pedavulo
Navvutho Oka Pala
Virisindhela
Akasham Anchullo
Vethikina Daaralu
Nee Choopula Naa Vaipu
Vachayela
Choosukonanna
Naa Gundeloni
Raathani Maarchi
Nuvve Vachavela
Thadabaduthunna
Ee Naa Pedavula
Vayasulo Adugu
Vesavela
Kaalam Aagina Kshanam Aagina
Neetho Nadavalani
Pichi Aasha
Mudhal Murai
Naa Manasulo
Mellaga Oka Kala
Puttindhela
Mudhal Murai
Naa Pedavulo
Navvutho Oka Pala
Virisindhela
Manasantha Nee Dhyasa
Oohallo Nee Roopaam
Prathi Kshanam Nee Oose
Naathodugaa
Reyi Pagalantha
Oke Bhavana
Ontari Nannu
Chesavelan
Challani Gaalullo
Thadisina Manchula
Nee Oohale Nannu
Munchesela
Madhi lo Maata
Ela Cheppamanta
Naaloni Prema
Ela Theliya Cheppaa
Mudhal Murai
Naa Manasulo
Mellaga Oka Kala
Puttindhela
Mudhal Murai
Naa Pedavulo
Navvutho Oka Pala
Virisindhela
Akasham Anchullo
Vethikina Daaralu
Nee Choopula Naa Vaipu
Vachayela
Choosukonanna
Naa Gundeloni
Raathani Maarchi
Nuvve Vachavela