Telugu Lyrics
నీ నవ్వుల వెన్నెల నా గుండెకు మందం
బయటకి దూకుడు లోపల అమాయకత్వం
నీ మాటల మాయలో చిక్కుకున్నాను వింతగా
(ముఖం కడుక్కుని రావే మందారమా
ఒడిలోన పడుకోవే అందాల భామ
ఎదురుచూపు నాది ఎదురుపడవే
ఎవరిని కలవని నా మనసును కలుపుకోవే)
కళ్ళు కళ్ళు కలవగానే కబుర్లు చెప్పే
నీ చూపుల గారడికి నా మనసు లొంగిపోయే
కోపమెందుకమ్మా కూడె నీకమ్మ
కోపమొస్తే అందమే మరింంతమ్మ
ఒళ్ళంతా పులకరించి ఊయలలూగే
ఓ ప్రియతమా నీవు పిలుస్తుంటే
(ముఖం కడుక్కుని రావే మందారమా
ఒడిలోన పడుకోవే అందాల భామ
ఎదురుచూపు నాది ఎదురుపడవే
ఎవరిని కలవని నా మనసును కలుపుకోవే)
అందమైన నీ నవ్వుకు అంతులేదే
ఆ నవ్వు నా సొంతం కావా అంటావే
చిలిపి కోపమే చందనమే
ఒంటికి పూసుకుంటే సౌందర్యమే
ఒకసారి నావైపు ఒదిగి చూడుమా
నన్ను నీది చేసుకోమ్మా
(ముఖం కడుక్కుని రావే మందారమా
ఒడిలోన పడుకోవే అందాల భామ
ఎదురుచూపు నాది ఎదురుపడవే
ఎవరిని కలవని నా మనసును కలుపుకోవే)
English Lyrics / Transliteration
Nee navvula vennela naa gundeku mandam
Bayataki dookudu lopala amayakatvam
Nee maatalu maayalo chikkukunnanu vintaga
(Mukham kadukkuni raave mandaarama
Odilona padukove andaala bhaama
Eduruchupu naadi edurapadave
Evarini kalavani naa manasunu kalupukove)
Kallu kallu kalavagane kaburlu cheppe
Nee choopula gaaradiki naa manasu longipoye
Kopamendukamma koode neekamma
Kopamoste andame marinthamma
Ollantha pulakarinchhi ooyalalooge
O priyatama neevu pilustunte
(Mukham kadukkuni raave mandaarama
Odilona padukove andaala bhaama
Eduruchupu naadi edurapadave
Evarini kalavani naa manasunu kalupukove)
Andamaina nee navvuku anthulade
Aa navvu naa sontham kaava antaave
Chilipi kopame chandename
Ontiki poosukunte saundaryame
Oka saari naavaipu odigi chooduma
Nannu nee di chesukomma
(Mukham kadukkuni raave mandaarama
Odilona padukove andaala bhaama
Eduruchupu naadi edurapadave
Evarini kalavani naa manasunu kalupukove)