Telugu Lyrics
నొక్కు పుడక పెట్టుకో నవయువతిగా
మబ్బు కురుపై నవ్వింది చూడు మగవరము
రమ్మని పిలిచింది చూడు రంభార్గము
ముక్కు పొడక పెట్టుకో ముచ్చటగా
నొక్కు పుడక పెట్టుకో నవయువతిగా
కొమ్మల పై కోయిలమ్మ కూసెనుగా
నమ్మిన వారికి నవ్వులమ్మ పూచెనుగా
కొమ్మల పై కోయిలమ్మ కూసెనుగా
నమ్మిన వారికి నవ్వులమ్మ పూచెనుగా
కొంకు లేక పంకెలు తిరగ తరమా
కంతునింట వంతులు పెరగ తరమా
ముక్కు పొడక పెట్టుకో ముచ్చటగా
నొక్కు పుడక పెట్టుకో నవయువతిగా
రంగు రంగుల పట్టుకొంగులంట
హంగులన్నీ తెచ్చి ఒడిలోన పడతాయంట
రంగు రంగుల పట్టుకొంగులంట
హంగులన్నీ తెచ్చి ఒడిలోన పడతాయంట
పొంగు పొరలి గంగలు పార తరమా
కొంగు కొంగున చుక్కలు కూర్చ తరమా
ముక్కు పొడక పెట్టుకో ముచ్చటగా
నొక్కు పుడక పెట్టుకో నవయువతిగా
మబ్బు కురుపై నవ్వింది చూడు మగవరము
రమ్మని పిలిచింది చూడు రంభార్గము
ముక్కు పొడక పెట్టుకో ముచ్చటగా
నొక్కు పుడక పెట్టుకో నవయువతిగా
English Lyrics / Transliteration
Nokku pudaka pettuko navayuvatiga
Mabbu kurupai navvindi chudu magavaramu
Rammani pilichindi chudu rambhargamu
Mukku podaka pettuko muchataga
Nokku pudaka pettuko navayuvatiga
Kommala pai koyilamma kusenuga
Nammina variki navvulamma pochenuga
Kommala pai koyilamma kusenuga
Nammina variki navvulamma pochenuga
Konku leka pankelu tiraga tarama
Kantuinta vantulu peraga tarama
Mukku podaka pettuko muchataga
Nokku pudaka pettuko navayuvatiga
Rangu rangula pattukongulanta
Hangulanni techi odilona padatayanta
Rangu rangula pattukongulanta
Hangulanni techi odilona padatayanta
Pongu porali gangalu para tarama
Kkngu konguna chukkalu koorcha tarama
Mukku podaka pettuko muchataga
Nokku pudaka pettuko navayuvatiga
Mabbu kurupai navvindi chudu magavaramu
Rammani pilichindi chudu rambhargamu
Mukku podaka pettuko muchataga
Nokku pudaka pettuko navayuvatiga