Telugu Lyrics
ముద్దులొలికే పసంద
ముద్దొచ్చే బంగార
మరి నీ సొగసుల దండ
ములా ములా రసిబండ
ముద్దులొలికే పసంద
ముద్దొచ్చే బంగార
మరి నీ సొగసుల దండ
ఆయింతలోన నీతో
చెలి చేసుకోను పొందు
ఆయింతలోన నీతో
చెలి చేసుకోను పొందు
నా యవ్వనంపు పండు
తినాలనిపించేదిందు
అందాల కోయిలమ్మ
ఆహా ఎంత బాగుంది
అందాల కోయిలమ్మ
ఆహా ఎంత బాగుంది
నీ పిలుపు చెవినబడగా
పరిగెత్తుకొస్తాను పదివేలు
ములా ములా రసిబండ
ముద్దులొలికే పసంద
ముద్దొచ్చే బంగార
మరి నీ సొగసుల దండ
పయ్యెర కొంగు పట్టుకో
పరువాల ఊయలేగ
పయ్యెర కొంగు పట్టుకో
పరువాల ఊయలేగ
పండుగలైన ఈ రేప
వయసు పులకరించగా
పైపైకి తొంగి చూసే
పసిడి ముంగురాల
పైపైకి తొంగి చూసే
పసిడి ముంగురాల
జంట కళ్ళ గారడీ
జాలి చూపి జవరాల
అడబిడనొచ్చి చూసా
అబ్బరంగా నచ్చా
అడబిడనొచ్చి చూసా
అబ్బరంగా నచ్చా
అలనాటి వయ్యారమా
అడగకనే కట్టెసా
ములా ములా రసిబండ
ముద్దులొలికే పసంద
ముద్దొచ్చే బంగార
మరి నీ సొగసుల దండ
English Lyrics / Transliteration
Muddulolike pasanda
Muddoche bangara
Mari nee sogusula danda
Mula mula rasibanda
Muddulolike pasanda
Muddoche bangara
Mari nee sogusula danda
Ainthalona neetho
Cheli chesukonu pondu
Ainthalona neetho
Cheli chesukonu pondu
Naa yavvanampu pandu
Thinalanipicheindhi
Andala koilamma
Aaha entha bagundi
Andala koilamma
Aaha entha bagundi
Nee pilupu chevinabadaga
Parigethukostanu padivelu
Mula mula rasibanda
Muddulolike pasanda
Muddoche bangara
Mari nee sogusula danda
Payyera kongu pattuko
Paruvala ooyalega
Payyera kongu pattuko
Paruvala ooyalega
Pandugalaina ee rapa
Vayasu pulakarinchaga
Paipaiki thongi choose
Pasidi mungurala
Paipaiki thongi choose
Pasidi mungurala
Janta kalla garadi
Jaali chupinchi javarala
Adabidanocchi chusa
Abbaranga nacha
Adabidanocchi chusa
Abbaranga nacha
Alanaati vyyarama
Adagakane katessa
Mula mula rasibanda
Muddulolike pasanda
Muddoche bangara
Mari nee sogusula danda