Telugu Lyrics
పూసెనులే పున్నమిగా
రేపు చూడగ కలయికగా
నా మదిలోన మధురముగా
అవునులే నా మది కొరకై
నీవున్నావుగా
అనురాగాల అనుబంధం
ఆనందాల అనుక్షణం
నీ చెంతనే నా జీవితం
నిండుగా సాగే వసంతం
అవునులే ఈ జీవితం
నీకై ఉందిగా
కళ్ళలోన కమ్మని కలలు
పెదవులపై నవరాగ రవలు
చేతికింది చేయి జతగ
ఆశలన్ని తీరని ప్రియతమ
అవునులే నా అడుగులకై
నీవున్నావుగా
పండుగై నువు వచ్చెవుగా
పలికించెవుగా
సంతోషాల మురళిగా
నా మది పులకరించెగా
అవునులే నీ ఊసులకే
నేనున్ననుగా
English Lyrics / Transliteration
Poosenule punnamiga
Repu choodaga kalayikaga
Naa madhilona madhuramuga
Avunule naa madhi korakai
Neevunnavuga
Anuraagaala anubandham
Aanandaala anukshanam
Nee chenthane naa jeevitham
Ninduga saage vasantham
Avunule ee jeevitham
Neekai undhiga
Kallalona kammani kalalu
Pedavulapai navaraaga ravalu
Chethikindi cheyi jathaga
Aashalanni theerani priyathama
Avunule naa adugulakai
Neevunnavuga
Pandugai nuvu vachevuga
Palikinchevu ga
Santhoshaala muraliga
Naa madhi pulakarinchenga
Avunule nee oosulake
Nenunnunuga