Telugu Lyrics
మళ్ళీ నిన్నే పూజిస్తాం
అదిగో దేవర సాంబయ్య
అదిగో దేవర సాంబయ్య
ముందు నిన్నే పూజిస్తాం
మళ్ళీ నిన్నే పూజిస్తాం
కలియుగ దైవం అయ్యప్ప
కలియుగ దైవం అయ్యప్ప
ముందు నిన్నే పూజిస్తాం
మళ్ళీ నిన్నే పూజిస్తాం
ఎంత చూసినా కనులారని
అందమైన రూపం నీవు
ఎంత విన్నా చెవులారని
గానరవ స్వరూపం నీవు
ఎంత చూసినా కనులారని
అందమైన రూపం నీవు
ఎంత విన్నా చెవులారని
గానరవ స్వరూపం నీవు
భక్తవరదయ్య అయ్యప్ప
భక్తవరదయ్య అయ్యప్ప
ముందు నిన్నే పూజిస్తాం
మళ్ళీ నిన్నే పూజిస్తాం
శరణు కోరిన వారికి
అభయమిచ్చు శరణయ్య
లోకమంతా కాపాడగ
వచ్చిన దేవరయ్య
శరణు కోరిన వారికి
అభయమిచ్చు శరణయ్య
లోకమంతా కాపాడగ
వచ్చిన దేవరయ్య
మా దైవం మా అయ్యప్ప
మా దైవం మా అయ్యప్ప
ముందు నిన్నే పూజిస్తాం
మళ్ళీ నిన్నే పూజిస్తాం
అదిగో దేవర సాంబయ్య
అదిగో దేవర సాంబయ్య
ముందు నిన్నే పూజిస్తాం
మళ్ళీ నిన్నే పూజిస్తాం
English Lyrics / Transliteration
Malli ninne pujistham
Adigo devara Sambayya
Adigo devara Sambayya
Mundu ninne pujistham
Malli ninne pujistham
Kaliyuga daivam Ayyappa
Kaliyuga daivam Ayyappa
Mundu ninne pujistham
Malli ninne pujistham
Entha choosina kanularani
Andamaina roopam neevu
Entha vinna chevularani
Gaanarava swaroopam neevu
Entha choosina kanularani
Andamaina roopam neevu
Entha vinna chevularani
Gaanarava swaroopam neevu
Bhaktavaradayya Ayyappa
Bhaktavaradayya Ayyappa
Mundu ninne pujistham
Malli ninne pujistham
Sharana korina variki
Abhayamicchu Sharanayya
Lokamanta kapadaga
Vachina devarayya
Sharana korina variki
Abhayamicchu Sharanayya
Lokamanta kapadaga
Vachina devarayya
Maa daivam maa Ayyappa
Maa daivam maa Ayyappa
Mundu ninne pujistham
Malli ninne pujistham
Adigo devara Sambayya
Adigo devara Sambayya
Mundu ninne pujistham
Malli ninne pujistham