Telugu Lyrics
మరిచావేమో నా సత్తు
అయ్యయ్యో కొంచం పక్కకొస్తా
అందాలెన్నో ఇస్తా
చిట్టి పొట్టి నవ్వుల సందే
చిలిపి కళ్ళ మోహమే
ఏదో చిన్న కలకదె
మనసున ఏదో అలపదె
నన్ను చూస్తూ ఆగిపోతే
చెట్టుకొమ్మలా ఒరిగిపోతే
నీ అందెలోనే దాగిపోనా
నీ నీడ లోనే అరిగిపోనా
ముందుకొచ్చి ముద్దుపెట్టు
మరిచావేమో నా సత్తు
అయ్యయ్యో కొంచం పక్కకొస్తా
అందాలెన్నో ఇస్తా
నీ చేతిలో నా చేయి కలిపితే
గుండెల్లోనే దాచుకుంటా
నీ చూపుతోనే నన్నెత్తితే
గాలిలోన తేలిపోనా
నీ నవ్వుతోనే పువ్వు పూస్తే
నే నువ్వే నువ్వే నేనే
మనసుకిదే తగిలితే
నాతో నాలో కలిస్తే
English Lyrics / Transliteration
Marichavemo naa sattu
Ayyayyo koncham pakkakostaa
Andaalenno ista
Chitti potti navvula sande
Chilipi kalla mohame
Edo chinna kalakade
Manasuna edo alapade
Nannu choostu aagipote
Chettukommalag ooripote
Nee andelone daagipona
Nee needa lone arigipona
Mundukocchi muddupettu
Marichavemo naa sattu
Ayyayyo koncham pakkakostaa
Andaalenno ista
Nee chethilo naa cheyi kalipite
Gundellone daachukuntaa
Nee chooputhoone nannettite
Gaalilona telipona
Nee navvuthoone puvvu pooste
Ne nuvve nuvve nene
Manasukeede tagilite
Naatho naalo kaliste