Telugu Lyrics
వినత సురవంద్య విష్ణు నారాయణ
పదములని నీలమేఘశ్యామ
వదనమున వెన్నెల కాంతుల శోభ
అదిగో శ్రీ కృష్ణుని ఆలయము
హరి హరి గోవింద గోవింద
శంఖ చక్ర గదా పద్మధర
కంఠమున కౌస్తుభ మణివిభూష
తుంగ శృంగంబుల వ్రేలాడే
తుళసిమాల గోవింద గోవింద
భక్త జనముల మొరలాలించి
అక్తవపు అసురుల సంహరించి
ముక్తినొసగేటి వేంకటరమణ
మురహరి గోవింద గోవింద
English Lyrics / Transliteration
Vinatha suravandya Vishnu Narayana
Padamalani neelamegha shyaama
Vadanamuna vennela kaanthula shobha
Adigo Sri Krishnuni aalayamu
Hari hari Govinda Govinda
Shankha Chakra Gada Padma dhara
Kanthamuna Kousthubha manivibhoosha
Thunga shrungambula velaade
Thulasi maala Govinda Govinda
Bhaktha janamula moralainchi
Akthavapu asurula samharinchi
Mukthinosegati Venkataramana
Murahari Govinda Govinda