Telugu Lyrics
మంజూష నిండిన మంజులత
ఎన్నెన్నో అందాలు కన్నె వయసులో
మెరుపు తీగ నువ్వేగా
అందాలన్నీ నీవేగా
మంజాలంటి మంజులత
మంజూష నిండిన మంజులత
ఎన్నెన్నో అందాలు కన్నె వయసులో
మెరుపు తీగ నువ్వేగా
అందాలన్నీ నీవేగా
పలికే పెదవులు అందాల పల్లకి
పలికే పెదవులు అందాల పల్లకి
నడిచే నడకలో సంగీత ధార
తనువే అద్దాల మేడ
నిన్నే చూసినా చాలదుగా
మంజాలంటి మంజులత
మంజూష నిండిన మంజులత
ఎన్నెన్నో అందాలు కన్నె వయసులో
మెరుపు తీగ నువ్వేగా
అందాలన్నీ నీవేగా
తిరిగే చురుకులు చుక్కల హారాలు
తిరిగే చురుకులు చుక్కల హారాలు
నిండిన కొంగులో చంద్ర బింబాలు
అవునంటే ఓ వరం
కాదంటే విరహం
మంజాలంటి మంజులత
మంజూష నిండిన మంజులత
ఎన్నెన్నో అందాలు కన్నె వయసులో
మెరుపు తీగ నువ్వేగా
అందాలన్నీ నీవేగా
English Lyrics / Transliteration
Manjusha nindina manjulata
Ennenno andalu kanne vayusulo
Merupu teega nuvvega
Andalanni neeve ga
Manjalanti manjulata
Manjusha nindina manjulata
Ennenno andalu kanne vayusulo
Merupu teega nuvvega
Andalanni neeve ga
Palike pedavulu andala pallaki
Palike pedavulu andala pallaki
Nadiche nadakalo sangita dhara
Tanuve addala meda
Ninne chusina chaladuga
Manjalanti manjulata
Manjusha nindina manjulata
Ennenno andalu kanne vayusulo
Merupu teega nuvvega
Andalanni neeve ga
Tirige churukulu chukkala haaralu
Tirige churukulu chukkala haaralu
Nindina kongulo chandra bimbale
Avunante o varam
Kadante viraham
Manjalanti manjulata
Manjusha nindina manjulata
Ennenno andalu kanne vayusulo
Merupu teega nuvvega
Andalanni neeve ga