Telugu Lyrics
నన్ను కన్న తల్లికే నేడు
నన్ను కన్న తల్లికే నేడు
మున్నెన్నడూ చూడని వింత
నన్ను కన్న తల్లికే నేడు
నన్ను కన్న తల్లికే నేడు
అమ్మలగన్న యమ్మవు నీవమ్మా
తలపున తలచిన తలపుల నీవమ్మా
అమ్మలగన్న యమ్మవు నీవమ్మా
తలపున తలచిన తలపుల నీవమ్మా
నా యెడతెగని నీ దయ
నా యెడతెగని నీ దయ
నా యెడతెగని నీ దయ
ఎంత వాడుకోనే
నా యెడతెగని నీ దయ
ఎంత వాడుకోనే
ఎంత వాడుకోనే
మున్నెన్నడూ చూడని వింత
నన్ను కన్న తల్లికే నేడు
నన్ను కన్న తల్లికే నేడు
ఇక నీ దయలేని దినము
ఎంత బాధామయం
ఇక నీ దయలేని దినము
ఎంత బాధామయం
తల్లివిగ నిను కోరి
నా జీవన గమ్యము
తల్లివిగ నిను కోరి
నా జీవన గమ్యము
అందరికి నీవు తల్లి
అందరికి నీవు తల్లి
అందరికి నీవు తల్లి
అందరి తల్లి వమ్మ
అందరికి నీవు తల్లి
అందరి తల్లి వమ్మ
మున్నెన్నడూ చూడని వింత
నన్ను కన్న తల్లికే నేడు
నన్ను కన్న తల్లికే నేడు
English Lyrics / Transliteration
Nannu kanna tallikē nēḍu
Nannu kanna tallikē nēḍu
Munnennaḍū cūḍani vinta
Nannu kanna tallikē nēḍu
Nannu kanna tallikē nēḍu
Ammalagan’na yammavu nīvammā
Talapuna talacina talapula nīvammā
Ammalagan’na yammavu nīvammā
Talapuna talacina talapula nīvammā
Nā yeḍategani nī daya
Nā yeḍategani nī daya
Nā yeḍategani nī daya
Enta vāḍukōnē
Nā yeḍategani nī daya
Enta vāḍukōnē
Enta vāḍukōnē
Munnennaḍū cūḍani vinta
Nannu kanna tallikē nēḍu
Nannu kanna tallikē nēḍu
Ika nī dayalēni dinamu
Enta bādhamayaṁ
Ika nī dayalēni dinamu
Enta bādhamayaṁ
Talliviga ninu kōri
Nā jīvana gam’yamu
Talliviga ninu kōri
Nā jīvana gam’yamu
Andariki nīvu talli
Andariki nīvu talli
Andariki nīvu talli
Andari talli vamma
Andariki nīvu talli
Andari talli vamma
Munnennaḍū cūḍani vinta
Nannu kanna tallikē nēḍu
Nannu kanna tallikē nēḍu