Telugu Lyrics
చింతకాయ పచ్చడీ వగలు తీరాలా మామా
అన్నయ్యా అమ్మానాన్నలూ అన్నయ్యా
మాకు నీ పెళ్ళి జరిగితే చాలు అన్నయ్యా
ముంతకో ముద్దూరా మామా ముంతకో ముద్దూరా
చింతకాయ పచ్చడీ వగలు తీరాలా మామా
వయసులో ఉన్నావు కదరా మామా
పెళ్ళి చేసుకోవాలి కదరా మామా
పెళ్ళి చేసుకోవాలి కదరా మామా
మళ్ళీ పెళ్ళి చేసుకోరా మామా
మామంటే నువ్వే మామా
మామంటే నువ్వే మామా
నా పెళ్ళికి మామవైనా
నా మామగా నిలిచినా
నిండు నూరేళ్ళు వర్ధిల్లాలన్నా
ముంతకో ముద్దూరా మామా ముంతకో ముద్దూరా
చింతకాయ పచ్చడీ వగలు తీరాలా మామా
పసిడి బొమ్మవో వగలు చిలికే
చేసిపోతివి నా గుండె కోర
చేసిపోతివి నా గుండె కోర
నీ చెంత చేరనా
చెంత చేరనా
నను పక్కన చేర్చనా
నీ చేయి పట్టనా
నీ వంతు నవ్వనా
ముంతకో ముద్దూరా మామా ముంతకో ముద్దూరా
చింతకాయ పచ్చడీ వగలు తీరాలా మామా
English Lyrics / Transliteration
Chintakaya pachadi vagalu teerala mama
Annayya amma nannalu annayya
Maku nee pelli jarigithe chalu annayya
Muntako muddura mama muntako muddura
Chintakaya pachadi vagalu teerala mama
Vayasu lo unnaru kadara mama
Pelli chesukovali kadara mama
Pelli chesukovali kadara mama
Malli pelli chesukora mama
Mamante nuvve mama
Mamante nuvve mama
Na pelliki mamavaina
Na mamaga nilichina
Nindu nurellu vardhillalanna
Muntako muddura mama muntako muddura
Chintakaya pachadi vagalu teerala mama
Pasidi bomavo vagalu chilike
Chesipothivi na gunde kora
Chesipothivi na gunde kora
Nee chenta cherana
Chenta cherana
Nanu pakkana cherchana
Nee cheyi pattana
Nee vanthu navvana
Muntako muddura mama muntako muddura
Chintakaya pachadi vagalu teerala mama