Telugu Lyrics
మురళీ లోల రావేలా
నందనందన నారాయణ
నందనందన రావేలా
మురళి లోల గోవింద
మురళీ లోల రావేలా
నందనందన నారాయణ
నందనందన రావేలా
వినర వినర కన్నెల్లా
వినర వినర మనసల్లా
వేణునాదమే కనుల్లా
వినర వినర హృదయల్లా
మురళి లోల గోవింద
మురళీ లోల రావేలా
నందనందన నారాయణ
నందనందన రావేలా
కలికి చిలుకల కమ్మని పలుకుల
కంఠసీమలో కలకల మ్రోగెను
కన్నె చూపుల కమ్మని తీపిలో
కలవరానికి తావిక నింపెను
గుండె లయలలో గిలిగింతలు రేపగా
గొంతులోన తేనెలొలకగ
చెంపలొ మెరుపుల చురకలు వేయగా
చిరునవ్వుల మలచుకొనెగా
మురళి లోల గోవింద
మురళీ లోల రావేలా
నందనందన నారాయణ
నందనందన రావేలా
పసిడి పయ్యెద పండువ చేసెగా
పదముల రవళి పండగ చేసెగా
వయ్యారముల వయ్యారముల
వయ్యారముల పయనిస్తుంటే
రసికలోకాన రాగరసాల
రసికలోకాన రాగరసాల
రగిలి రగిలి నిప్పులు రేగేలా
మురళి లోల గోవింద
మురళీ లోల రావేలా
నందనందన నారాయణ
నందనందన రావేలా
వినర వినర కన్నెల్లా
వినర వినర మనసల్లా
వేణునాదమే కనుల్లా
వినర వినర హృదయల్లా
మురళి లోల గోవింద
మురళీ లోల రావేలా
నందనందన నారాయణ
నందనందన రావేలా
English Lyrics / Transliteration
Murali Lola Raavela
Nandananadana Narayana
Nandananadana Raavela
Murali Lola Govinda
Murali Lola Raavela
Nandananadana Narayana
Nandananadana Raavela
Vinara Vinara Kannella
Vinara Vinara Manasalla
Venunaadame Kanulla
Vinara Vinara Hridayalla
Murali Lola Govinda
Murali Lola Raavela
Nandananadana Narayana
Nandananadana Raavela
Kaliki chilukala kammani palukula
Kanthaseemalō kalakala mrōgenu
Kanne choopula kammani theepilō
Kalavaraniki thaavika nimpenu
Gunde layalalo giliginthalu rēpagā
Gontulōna thēnelolakkagā
Chempalō merupula churakalu vēyagā
Chirunavvula malachukonēgā
Murali Lola Govinda
Murali Lola Raavela
Nandananadana Narayana
Nandananadana Raavela
Pasidi payyeda panduva chesegā
Padamula ravali pandaga chesegā
Vayyarammula vayyarammula
Vayyarammula payanisthunte
Rasikalokana rāgarasāla
Rasikalokana rāgarasāla
Ragili ragili nippulu rēgēlā
Murali Lola Govinda
Murali Lola Raavela
Nandananadana Narayana
Nandananadana Raavela
Vinara Vinara Kannella
Vinara Vinara Manasalla
Venunaadame Kanulla
Vinara Vinara Hridayalla
Murali Lola Govinda
Murali Lola Raavela
Nandananadana Narayana
Nandananadana Raavela