Telugu Lyrics
వరదానవ సంహార సుందర
వరదానవ సంహార సుందర
మురళీమోహనా నా మధురాకృతా
అంతర్యామివౌ నా యానందమయ
సంతతము నను బ్రోవగ వేగ రారా
సంతతము నను బ్రోవగ వేగ రారా
మురళీమోహనా నా మధురాకృతా
శరణు శరణు నా స్వామి నీకే
ధరణిలో నే నున్నంత వరకు
ధరణిలో నే నున్నంత వరకు
మురళీమోహనా నా మధురాకృతా
English Lyrics / Transliteration
Varadaanava samhaara sundara
Varadaanava samhaara sundara
Murali mohana naa madhurakruta
Antaryaamivou naa yaanandamaya
Santatamunu nanu brovaga vega raaraa
Santatamunu nanu brovaga vega raaraa
Murali mohana naa madhurakruta
Sharana sharana naa swaami neeke
Dharanilo ne nunnanta varaku
Dharanilo ne nunnanta varaku
Murali mohana naa madhurakruta