Telugu Lyrics
నీ వలపుల వలలు పన్నితివా
మురిపాల గోపాల మురళీలోల
నీ వలపుల వలలు పన్నితివా
అందాల రేఖా నీ ముందర నే
అవునా కాదనుట నీ ఇష్టము
అందాల రేఖా నీ ముందర నే
అవునా కాదనుట నీ ఇష్టము
నవనీత చోర మధుసూదన
తనువెల్లా తానై కూరిమి మీర
నవనీత చోర మధుసూదన
తనువెల్లా తానై కూరిమి మీర
భామల మోహన రూపాల
ప్రణయాల బంధాల
భామల మోహన రూపాల
ప్రణయాల బంధాల
బృందావన సంచార
ప్రాణాలార రారా
బృందావన సంచార
ప్రాణాలార రారా
మురిపాల గోపాల మురళీలోల
నీ వలపుల వలలు పన్నితివా
మురిపాల గోపాల మురళీలోల
నీ వలపుల వలలు పన్నితివా
English Lyrics / Transliteration
Nee valapula valalu pannithivaa
Muripala Gopala Muralilola
Nee valapula valalu pannithivaa
Andaala rekha nee mundara ne
Avuna kaadanuta nee ishtamu
Andaala rekha nee mundara ne
Avuna kaadanuta nee ishtamu
Navaneetha chora Madhusudana
Tanuvella taanai koorimi meera
Navaneetha chora Madhusudana
Tanuvella taanai koorimi meera
Bhamala mohana roopaala
Pranayaala bandhaala
Bhamala mohana roopaala
Pranayaala bandhaala
Brundavana sanchara
Pranaalaara rara
Brundavana sanchara
Pranaalaara rara
Muripala Gopala Muralilola
Nee valapula valalu pannithivaa
Muripala Gopala Muralilola
Nee valapula valalu pannithivaa