Telugu Lyrics
తరుణీ లోకాలు తరించెను
పసిడి వన్నెలతో పసిడి తోరణాలు
అందాల పూవుల అందాల మాలలు
విరిసెను లోకాలు విరిసెను
హృదయాలు తాళాలు వేసెను
(పాట)
రమణీయ రమణీయ రవళివో
శృంగార శిల్పానికా దేవివో
అందమందు నీవే ఆనందమందు నీవే
అందగత్తె నీవే అందాల ముద్ద నీవే
(కలిసి)
మరులుగొని మదిలో మమతలన్ని
కలిసి నాట్యమాడె నేడు
మురిసెను లోకాలు మురిసెను
తరుణీ లోకాలు తరించెను
పసిడి వన్నెలతో పసిడి తోరణాలు
అందాల పూవుల అందాల మాలలు
విరిసెను లోకాలు విరిసెను
హృదయాలు తాళాలు వేసెను
(పాట)
శశివదనె శశివదనె శత సహస్ర
రశ్మికలు నీకంటే వెలవెలబోయే
నేడే నేడే నా హృదయ వీణ
నీదు నామమే పాడె ప్రతి క్షణ
ప్రేమాయె నీవాయె ప్రియతమ నీవాయె
నేనే నీ సగభాగమాయె
(కలిసి)
మురిసెను లోకాలు మురిసెను
తరుణీ లోకాలు తరించెను
పసిడి వన్నెలతో పసిడి తోరణాలు
అందాల పూవుల అందాల మాలలు
విరిసెను లోకాలు విరిసెను
హృదయాలు తాళాలు వేసెను
English Lyrics / Transliteration
Tharuni lokalu tharincenu
Pasidi vannelatho pasidi thoranalu
Andala puvula andala malalu
Virisenu lokalu virisenu
Hrudayalu thalalu vesenu
(Paata)
Ramaneeya ramaneeya ravalivo
Srungara silpanika devivo
Andamandu neeve aanandamandu neeve
Andagatte neeve andala mudda neeve
(Kalisi)
Marulugoni madilo mamathalanni
Kalisi natyamade nedu
Murisenu lokalu murisenu
Tharuni lokalu tharincenu
Pasidi vannelatho pasidi thoranalu
Andala puvula andala malalu
Virisenu lokalu virisenu
Hrudayalu thalalu vesenu
(Paata)
Sashivadanē sashivadanē shatha sahasra
Rashmikalu neekante velavelaboye
Nede nede naa hrudaya veena
Needu naamame pade prathi kshana
Premaye neeveye priyathama neeveye
Nene nee sagabhagamaye
(Kalisi)
Murisenu lokalu murisenu
Tharuni lokalu tharincenu
Pasidi vannelatho pasidi thoranalu
Andala puvula andala malalu
Virisenu lokalu virisenu
Hrudayalu thalalu vesenu