Telugu Lyrics
మల్లియ పూచెనులే
ముసి ముసి నవ్వులలోన
మల్లియ పూచెనులే
ఏది నీ రూపు ఏది
ఏది నీ రూపేది
ప్రేమకు రెండే కళ్ళు
ముసి ముసి నవ్వులలోన
మల్లియ పూచెనులే
ఒక తెల్లని పూవున
సెలయేరు నవ్వెనులే
ఒక తెల్లని పూవున
సెలయేరు నవ్వెనులే
అందులో ఆశలొచ్చె
అందులో ఆశలొచ్చె
ఇందులో దాగున్నాయి
ముసి ముసి నవ్వులలోన
మల్లియ పూచెనులే
నీ కళ్ళ తెరిచి చూడు
నడిరేయి పగలెనని
నీ కళ్ళ తెరిచి చూడు
నడిరేయి పగలెనని
నేనుంటే నీ తోడ
నీడైనా వెలుగునని
ముసి ముసి నవ్వులలోన
మల్లియ పూచెనులే
ఏది నీ రూపు ఏది
ఏది నీ రూపేది
ప్రేమకు రెండే కళ్ళు
ముసి ముసి నవ్వులలోన
మల్లియ పూచెనులే
English Lyrics / Transliteration
Malli Puchenule
Musi musi navvulalona
Malli Puchenule
Edi nee roopu edi
Edi nee roopedi
Premaku rende kallu
Musi musi navvulalona
Malli Puchenule
Oka tellani poovuna
Selayeru navvenule
Oka tellani poovuna
Selayeru navvenule
Andulo aashalocche
Andulo aashalocche
Indulo daagunnaayi
Musi musi navvulalona
Malli Puchenule
Nee kalla terichi choodu
Nadireyi pagalennani
Nee kalla terichi choodu
Nadireyi pagalennani
Nenunte nee thoda
Needainaa velugunanni
Musi musi navvulalona
Malli Puchenule
Edi nee roopu edi
Edi nee roopedi
Premaku rende kallu
Musi musi navvulalona
Malli Puchenule