Telugu Lyrics
నీలోన నన్ను నేను నిండి యుంటిని
అలసిన కన్నులకు అమృతము గంటి
ఆకలిగొన్న మనసుకు అన్నము గంటి
పారవశ్యములోన పరవశించితి
అడుగుల సవ్వడికి ఆత్మ స్పందించె
జవరాలి నడకలకు జగము కదిలె
మధురమైన కంఠముతో మాధుర్యము పలికె
నా మనసు మురిసె నీ నాదము విని
ఆనంద భాష్పములు అమృతమై కురిసె
నవరసములు నిండిన రూపము దర్శించి
నీవు నేనని తెలిసి నిలువెల్ల పులకించి
నీ ప్రేమలోన లీనమై నేను మరిచితి
English Lyrics / Transliteration
Nīlōna nannu nēnu niṇḍi yuṇṭini
Alasina kannulaku amrutamu gaṇṭi
Ākaligonna manasuku annamu gaṇṭi
Pāravaśyamulōna paravaśin̄chiti
Aḍugula savvaḍiki ātma spandin̄che
Javarāli naḍakalaku jagamu kadile
Madhuramaina kaṇṭhamutō mādhur’yamu palike
Nā manasu murise nī nādamu vini
Ānanda bhāṣpamulu amrutamai kurise
Navarasamulu niṇḍina rūpamu darśin̄chi
Nīvu nēna’ni telisi niluvella pulakin̄chi
Nī prēmalōna līn’amai nēnu marichiti