Telugu Lyrics
ముసురెంతేనంటే…
ముసురెంతేనంటే.. ముసురెంతేనంటే
ముసురెంతేనంటే…
ముసురెంతేనంటే.. ముసురెంతేనంటే
ముసురెంతేనంటే…
ముసురెంతేనంటే.. ముసురెంతేనంటే
ముసురెంతేనంటే…
కళ్ళల్లో కళ్ళు పెట్టి
కథ ఏదో చెప్పమంది
మనసుల్లో మౌనం వుంచి
మాట ఏదో విప్పమంది
అడుగుల సడి వింటూ
అలికిడి రానీయకుంది
ఒడిలో ఒదిగిపోతూ
ఒయ్యారం చూపించింది
ముసురెంతేనంటే.. ముసురెంతేనంటే
ముసురెంతేనంటే…
ముసురెంతేనంటే.. ముసురెంతేనంటే
ముసురెంతేనంటే…
మాటతో మాయచేసి
మదిలో చోటుచేసుకుంది
మౌనంతో ముడివేసి
మనసుని దోచుకుంది
వయసులో వయసు కలిపి
వగనేదో అడిగింది
నవ్వులో నవ్వు కలిపి
నమ్మకం వుంచమంది
ముసురెంతేనంటే.. ముసురెంతేనంటే
ముసురెంతేనంటే…
ముసురెంతేనంటే.. ముసురెంతేనంటే
ముసురెంతేనంటే…
English Lyrics / Transliteration
Musurenthenante…
Musurenthenante.. musurenthenante
Musurenthenante…
Musurenthenante.. musurenthenante
Musurenthenante…
Musurenthenante.. musurenthenante
Musurenthenante…
Kallallo kallu petti
Katha edho cheppamandi
Manasullo mounam unchi
Maata edho vippamandi
Adugula sadi vintoo
Alikidi raneeyakundi
Odilo odigipothoo
Oyyaaram choopinchindi
Musurenthenante.. musurenthenante
Musurenthenante…
Musurenthenante.. musurenthenante
Musurenthenante…
Maatatho maaya chesi
Madilo chotukesukundi
Mounamtho mudivesi
Manasuni dochukundi
Vayasulo vayasu kalipi
Vaginedho adigindi
Navvulo navvu kalipi
Nammakam unchamandi
Musurenthenante.. musurenthenante
Musurenthenante…
Musurenthenante.. musurenthenante
Musurenthenante…