Telugu Lyrics
నువ్వుల నవ్వుల విల్లు పట్టి
మచ్చాట గోలిపే మచ్చాట గోలిపే
నెత్తిన నవశోభ పట్టి
మామిడి కురులే నీవే
మాగాణి కురులే నీవే
పసుపు పండగే నీవే
పైటల వన్నె నీవే
మచ్చాట గోలిపే మచ్చాట గోలిపే
నువ్వుల నవ్వుల విల్లు పట్టి
మచ్చాట గోలిపే మచ్చాట గోలిపే
నెత్తిన నవశోభ పట్టి
కమ్మని కోరికల కానుకవే
కిలకిల నవ్వుల కలకళవే
అడుగులు వేసేది ఆనందమా
ఆప్యాయతతోనే పలికేదెపుడు
నీకై నా ఊహలన్నీ
నీకై నా బాసలన్నీ
వ్రేలాడే ఆశలన్నీ
చేరగా నీ దరిలోనే
మచ్చాట గోలిపే మచ్చాట గోలిపే
నువ్వుల నవ్వుల విల్లు పట్టి
మచ్చాట గోలిపే మచ్చాట గోలిపే
నెత్తిన నవశోభ పట్టి
అరె మత్తుగ మరులు చిలికింపగా
మదిలో అలజడి కలిగించగా
ఎప్పుడు నీకై పరుగులే
ఎన్నెన్నో మనకోసమే
ఎత్తుగ ఎగిరేటి పైరగాలి
ఎన్నడూ మరువలేని తీపిలోయ్
నీకై నా ఊహలన్నీ
నీకై నా బాసలన్నీ
వ్రేలాడే ఆశలన్నీ
చేరగా నీ దరిలోనే
మచ్చాట గోలిపే మచ్చాట గోలిపే
నువ్వుల నవ్వుల విల్లు పట్టి
మచ్చాట గోలిపే మచ్చాట గోలిపే
నెత్తిన నవశోభ పట్టి
English Lyrics / Transliteration
Nuvvula Navvula Villu Patti
Machata Golipe Machata Golipe
Nettina Navashobha Patti
Mamidi Kurule Neeve
Magani Kurule Neeve
Pasupu Pandage Neeve
Paitala Vanne Neeve
Machata Golipe Machata Golipe
Nuvvula Navvula Villu Patti
Machata Golipe Machata Golipe
Nettina Navashobha Patti
Kammani Korikala Kanukave
Kilakila Navvula Kalakalave
Adugulu Vesedi Anandama
Apyayatathone Palikedepudu
Neekai Naa Oohalanni
Neekai Naa Baasalanni
Vrelade Aashalanni
Cheraga Nee Darilone
Machata Golipe Machata Golipe
Nuvvula Navvula Villu Patti
Machata Golipe Machata Golipe
Nettina Navashobha Patti
Are Mattuga Marulu Chilikimpaga
Madilo Alajadi Kaliginchaga
Eppudu Neekai Parugule
Ennenno Manakosame
Ettuga Egireti Pairagaali
Ennadu Maruvaleni Teepiloy
Neekai Naa Oohalanni
Neekai Naa Baasalanni
Vrelade Aashalanni
Cheraga Nee Darilone
Machata Golipe Machata Golipe
Nuvvula Navvula Villu Patti
Machata Golipe Machata Golipe
Nettina Navashobha Patti