Telugu Lyrics
పరువాల పైడి చేమంతి
ముద్దు కుంకుమ బొట్టు మురిసెను కమ్మని
పరువాల పైడి చేమంతి
నీలోన దాగి వున్న నా ఈ యవ్వనం
నీ చేరి చేరగా
నవ్విన నవ్వులోన
వెన్నెల తొలికించు
నీ అడుగుల పైన
మల్లెలు పూయించు
పట్టుకుంటే తాకిడి
తాకితే పులకింత
నీ కౌగిలికే నా గుండె
బహుమతిగా ఇచ్చు
పరువాల పైడి చేమంతి
ముద్దు కుంకుమ బొట్టు
మాట తీరులోన
తేనెలు కురిపించు
కోపాన్ని కళ్ళలోన
సీతమ్మ మురిపించు
నా సొంతమవ్వాలంటూ
ఒడి చేరాలంటూ
ఈ జన్మ నీతోటే
సందడి చేద్దామంటూ
పరువాల పైడి చేమంతి
ముద్దు కుంకుమ బొట్టు
English Lyrics / Transliteration
Paruvaala paidi chemanthi
Muddu kunkuma bottu murisenu kammani
Paruvaala paidi chemanthi
Neelona daagi unna naa ee yavvanam
Nee cheri cheraga
Navvina navvulona
Vennela tholikinchi
Nee adugula paina
Mallelu pooyinchu
Pattukunte thaakidi
Thaakithe pulakintha
Nee kougilikke naa gunde
Bahumathiga ichu
Paruvaala paidi chemanthi
Muddu kunkuma bottu
Maata theerulona
Thenelu kuripinchu
Kopanni kallalona
Seethamma muripinchu
Naa sonthamavvalantu
Odi cheralantu
Ee janma neethote
Sandadi cheddamantu
Paruvaala paidi chemanthi
Muddu kunkuma bottu