Telugu Lyrics
ఆగక ప్రవహించు నీ ప్రేమ కధ
అందనంటె అందమౌ పూవులా
విరియక నలిగిన నీ జీవితాన
చీకటినై నిలిచె నీ భవిత
ఆశల రెక్కలు తెగి
కొమ్మలు వీడి అలసి
ఎడారిలో ఒంటరి పయనం
కాలము కరిగిపోగా
కన్నీరే తోడుగా
ఏల ఈ నిశ్శబ్ద రోదన
తనలో తానె మౌనముగ
కరిగిపోయెను గానముగ
ఎవరూ ఎరుగని వేదన
ఆశల రెక్కలు తెగి
కొమ్మలు వీడి అలసి
ఎడారిలో ఒంటరి పయనం
కాలము కరిగిపోగా
కన్నీరే తోడుగా
ఏల ఈ నిశ్శబ్ద రోదన
English Lyrics / Transliteration
Āgaka pravahiñcu nī prēma kadha
Andanaṇṭe andamau pūvulā
Viriyaka naligina nī jīvitāna
Chīkaṭinai niliche nī bhavita
Āśala rekkalu tegi
Kommalu vīḍi alasī
Eḍārilō oṇṭari payanaṁ
Kālamu karigipōgā
Kannīrē tōḍugā
Ēla ī niśśabda rōdana
Tanalō tāne maunamuga
Karigipōyenu gānamuga
Evarū erugani vēdana
Āśala rekkalu tegi
Kommalu vīḍi alasī
Eḍārilō oṇṭari payanaṁ
Kālamu karigipōgā
Kannīrē tōḍugā
Ēla ī niśśabda rōdana