Telugu Lyrics
అందాలు దిద్దే ముత్యాలు వస్తావా
పసిడి పున్నమి చంద్రుడా
వచ్చి నాపై వెన్నెల కురిపించవా
ముత్యాలు వస్తావా ముత్యాలు వస్తావా
అందాలు దిద్దే ముత్యాలు వస్తావా
తొలి వలపు దాగున్న తొలి రేయి వస్తావా
తనదుతొ నేనున్న తనువున వస్తావా
మొగలి పువ్వుల తావితొ మొహమొత్తా వస్తావా
మల్లెపూల తోరణం మదిలో కట్టగ వస్తావా
ముత్యాలు వస్తావా ముత్యాలు వస్తావా
అందాలు దిద్దే ముత్యాలు వస్తావా
నీలి నింగిలో నేనున్న నీరదమా వస్తావా
నీలాల కన్నులలో నీలిమను దిద్దగ వస్తావా
నీలో తొలిసారిగ నేనున్న నెనరుగ వస్తావా
నా చెంతనే వస్తావా చేరగా వస్తావా
ముత్యాలు వస్తావా ముత్యాలు వస్తావా
అందాలు దిద్దే ముత్యాలు వస్తావా
పసిడి పున్నమి చంద్రుడా
వచ్చి నాపై వెన్నెల కురిపించవా
ముత్యాలు వస్తావా ముత్యాలు వస్తావా
అందాలు దిద్దే ముత్యాలు వస్తావా
English Lyrics / Transliteration
Andaalu diddhe muthyaalu vasthaava
Pasidi punnami chandrudaa
Vachchi naapai vennela kuripinchavaa
Muthyaalu vasthaava muthyaalu vasthaava
Andaalu diddhe muthyaalu vasthaava
Tholi valapu daagunna tholi reyi vasthaava
Thanadutho nenunna thanuvuna vasthaava
Mogali poovvula thaavitho mohamotthaa vasthaava
Mallepooola thoranam madhilo kattaga vasthaava
Muthyaalu vasthaava muthyaalu vasthaava
Andaalu diddhe muthyaalu vasthaava
Neeli ningilo nenunna neeradhama vasthaava
Neelaala kannulalo neelimanudidhdhaga vasthaava
Neelo tholisariga nenunna nenaruga vasthaava
Naa chenthanae vasthaava cheraga vasthaava
Muthyaalu vasthaava muthyaalu vasthaava
Andaalu diddhe muthyaalu vasthaava
Pasidi punnami chandrudaa
Vachchi naapai vennela kuripinchavaa
Muthyaalu vasthaava muthyaalu vasthaava
Andaalu diddhe muthyaalu vasthaava