Telugu Lyrics
ముత్యాల పేరు మెడలోన
నడుమున కంచర
నడుమున కంచర
వయ్యారముగా నడుచు
నీ వయ్యారముగా నడుచు
చూస్తుంటే చాలు
ముత్యాల పేరు మెడలోన
నడుమున కంచర
వయ్యారముగా నడుచు
చూస్తుంటే చాలు
ఒడలు విరుచుకొను మాయని
అడలు కొట్టుకుపోని
ఇడల కన్నె పయ్యారమె
కడుపు నిండుగా నవ్వు
పడక మీద సాయన
కన్నె పయ్యారమె
ముత్యాల పేరు మెడలోన
నడుమున కంచర
వయ్యారముగా నడుచు
చూస్తుంటే చాలు
అరె బంగారు బురదలో
హె గుళ్ళాడిపోతుంటే
అరె నడుము కదిలే
బంగారు బండ
హె కొమ్మలా వొంగు
ముత్యాల పేరు మెడలోన
నడుమున కంచర
వయ్యారముగా నడుచు
చూస్తుంటే చాలు
అరె పట్టు చీర కట్టి
అరె కోర మీసము గట్టి
అరె గొంతులో పలికే
సన్నని పాట
అరె నా గుండెల్లో లయ
ముత్యాల పేరు మెడలోన
నడుమున కంచర
వయ్యారముగా నడుచు
చూస్తుంటే చాలు
వయ్యారముగా నడుచు
చూస్తుంటే చాలు
English Lyrics / Transliteration
Muthyala peru medalona
Nadumuna kanchara
Nadumuna kanchara
Vayyaramugaa naduchu
Nee vayyaramugaa naduchu
Choostunte chaalu
Muthyala peru medalona
Nadumuna kanchara
Vayyaramugaa naduchu
Choostunte chaalu
Odalu viruchukonu maayini
Adalu kottukuponi
Idala kanne payyaareme
Kadupu nindugaa navvu
Padaka meedha saayana
Kanne payyaareme
Muthyala peru medalona
Nadumuna kanchara
Vayyaramugaa naduchu
Choostunte chaalu
Are bangaru buradhthlo
He gulladipotunte
Are nadumu kadile
Bangaru banda
He kommalaa vongu
Muthyala peru medalona
Nadumuna kanchara
Vayyaramugaa naduchu
Choostunte chaalu
Are pattu cheera katti
Are kora meesamu gatti
Are gonthulo palike
Sannani paata
Are naa gundello laya
Muthyala peru medalona
Nadumuna kanchara
Vayyaramugaa naduchu
Choostunte chaalu
Vayyaramugaa naduchu
Choostunte chaalu