Telugu Lyrics
ముట్టుకుంటే మంట పుట్టే
పరువమెంతో వుంది నీలో
తట్టుకోలేనులే దానా
తడిసిపోతున్నా నీలో
పరువమెంతో వుంది నీలో
తట్టుకోలేనులే దానా
తడిసిపోతున్నా నీలో
English Lyrics / Transliteration
Muttukunte manta putte
Paruvamentho undi neelo
Thattukolenu le daanaa
Thadisipothunna neelo
Paruvamentho undi neelo
Thattukolenu le daanaa
Thadisipothunna neelo