Telugu Lyrics
ముత్యాలవోరాలూ
కొండంత బలమున్న రాజన్న
కొండంత బలమున్న
నమ్మిన బంటున రాజన్న
నమ్మిన బంటున
నమ్మిన బంటున రాజన్న
నమ్మిన బంటున
కత్తులు దూసేసే రాజన్న
కత్తులు దూసేసే
బంగారు గద్దెసీ రాజన్న
బంగారు గద్దెసీ
దొరలనెదురించే రాజన్న
దొరలనెదురించే
దొరలనెదురించే రాజన్న
దొరలనెదురించే
పాలకు పాలకు
పాలక
పాలకు పాలకు
పాలక
ఎన్నడు కనిపిస్తావు రాజన్న
ఎన్నడు కనిపిస్తావు
నీ రాకకై వేచిన రాజన్న
నీ రాకకై వేచిన
నీ రాకకై వేచిన రాజన్న
నీ రాకకై వేచిన
వూరిలోన వూరిలోన
వూరిలోన
వూరిలోన వూరిలోన
వూరిలోన
ఎన్నడు కనిపిస్తావు రాజన్న
ఎన్నడు కనిపిస్తావు
నీ రాకకై వేచిన రాజన్న
నీ రాకకై వేచిన
నీ రాకకై వేచిన రాజన్న
నీ రాకకై వేచిన
ముత్యాలవోరాలూ రాజన్న
ముత్యాలవోరాలూ
కొండంత బలమున్న రాజన్న
కొండంత బలమున్న
నమ్మిన బంటున రాజన్న
నమ్మిన బంటున
నమ్మిన బంటున రాజన్న
నమ్మిన బంటున
English Lyrics / Transliteration
Mutyalavoralu
Kondantha balamunna Rajanna
Kondantha balamunna
Nammina bantuna Rajanna
Nammina bantuna
Nammina bantuna Rajanna
Nammina bantuna
Kathulu doosesee Rajanna
Kathulu doosesee
Bangaru gaddesi Rajanna
Bangaru gaddesi
Doralanedurinche Rajanna
Doralanedurinche
Doralanedurinche Rajanna
Doralanedurinche
Palaku Palaku
Palaka
Palaku Palaku
Palaka
Ennadu kanipistavu Rajanna
Ennadu kanipistavu
Nee rakakai vechina Rajanna
Nee rakakai vechina
Nee rakakai vechina Rajanna
Nee rakakai vechina
Voorilona Voorilona
Voorilona
Voorilona Voorilona
Voorilona
Ennadu kanipistavu Rajanna
Ennadu kanipistavu
Nee rakakai vechina Rajanna
Nee rakakai vechina
Nee rakakai vechina Rajanna
Nee rakakai vechina
Mutyalavoralu Rajanna
Mutyalavoralu
Kondantha balamunna Rajanna
Kondantha balamunna
Nammina bantuna Rajanna
Nammina bantuna
Nammina bantuna Rajanna
Nammina bantuna