Telugu Lyrics
పరవశమాయె మది ఈ వేళ
వినవమ్మ నా మాట
శృతిలోన లయలోన
చేరే ప్రియుని పాట
మువగోపాల మురళీలోల
పరవశమాయె మది ఈ వేళ
అమరపురిలో దేవలోకముల
అందాలు చూచి ఆనందించుచు
ఇంతవరకు నీ రూపము
ఎవరు చూడలేదే
ఈ మధుర ధ్వని
ఎవరు వినలేదే
శరదిందు వదన కోమల పల్లవ
కాయాన మధురమైన అందాల
నవరసాలు పలికించి
నవ మోహన రూపము
నవ రాగాల సార సారము
నవ సుందర రూపము
మువగోపాల మురళీలోల
పరవశమాయె మది ఈ వేళ
వినవమ్మ నా మాట
శృతిలోన లయలోన
చేరే ప్రియుని పాట
మువగోపాల మురళీలోల
పరవశమాయె మది ఈ వేళ
English Lyrics / Transliteration
Paravashamaye madhi ee vela
Vinavamma naa maata
Shrutilona layalona
Chere priyuni paata
Muvagopala Muralilola
Paravashamaye madhi ee vela
Amarapurilo devalokamula
Andalu chuchi aanandinchuchu
Intavaraku nee roopamu
Evaru chudalade
Ee madhura dhwani
Evaru vinalade
Sharadindu vadana komala pallava
Kaayana madhuramaina andala
Navarasalu palikinchi
Nava mohana roopamu
Nava ragala sara saramu
Nava sundara roopamu
Muvagopala Muralilola
Paravashamaye madhi ee vela
Vinavamma naa maata
Shrutilona layalona
Chere priyuni paata
Muvagopala Muralilola
Paravashamaye madhi ee vela