Telugu Lyrics
పదముల సందెల
మనసైన నీలల
మెత్తని మెరపుల
మురిసేటి తలపుల
మరిచేటి పిలుపుల
నిలువేసి నన్నే
కొలువేసి నీతో
జతగంటే కలలే
అవుతాయే నిజమే
నీ కనుల వెలుగే
నా దారుల దీపే
నను దోచె నీ ఊగే
తుంటరి ఒడుపే
అడిగేదేమొ మది
పడిందే ఈ వల
రగిలేటి మంటని
తగిలేటి చినుకుని
కలిపేటి గాలితో
ఒదిగేటి నాలితో
మువ్వల నవకాల
పదముల సందెల
మనసైన నీలల
మెత్తని మెరపుల
తెరలేల ఈ క్షణమంత
తనువేల ఈ లయలంత
కలిసిపోనీ మనమింత
కరిగిపోనీ మనమింత
వెన్నెల తొంగి చూసె
నీ నవ్వులే పొంగిపొసె
ఏమంత సిగ్గేలె
ఎదలో ఏమున్నదే
తెలియదు తెలుసుకో
అది నీతోనే కలసుకో
నీ కనుల వెలుగే
నా దారుల దీపే
నను దోచె నీ ఊగే
తుంటరి ఒడుపే
అడిగేదేమొ మది
పడిందే ఈ వల
రగిలేటి మంటని
తగిలేటి చినుకుని
కలిపేటి గాలితో
ఒదిగేటి నాలితో
మువ్వల నవకాల
పదముల సందెల
మనసైన నీలల
మెత్తని మెరపుల
మురిసేటి తలపుల
మరిచేటి పిలుపుల
నిలువేసి నన్నే
కొలువేసి నీతో
జతగంటే కలలే
అవుతాయే నిజమే
English Lyrics / Transliteration
Padamula sandela
Manasaina neelala
Mettani merupula
Muriseti talapula
Maricheti pilupula
Niluvesi nanne
Koluvesi neetho
Jathagante kalale
Avutaye nijame
Nee kanula veluge
Naa daarula deepe
Nanu doche nee ooge
Tuntari oodpe
Adigedemo madhi
Padindhe ee vala
Ragileti mantani
Tagileti chinukuni
Kalipeti gaalitho
Odhyegati naalitho
Muvvala navakala
Padamula sandela
Manasaina neelala
Mettani merupula
Theralela ee kshanamant
Thanuv ela ee layalant
Kalisipone maniminta
Karigipone maniminta
Vennela thongi choose
Nee navvule pongipose
Yemanta siggele
Edhalo emunnade
Teliyadu telusuko
Adi neethone kalusuko
Nee kanula veluge
Naa daarula deepe
Nanu doche nee ooge
Tuntari oodpe
Adigedemo madhi
Padindhe ee vala
Ragileti mantani
Tagileti chinukuni
Kalipeti gaalitho
Odhyegati naalitho
Muvvala navakala
Padamula sandela
Manasaina neelala
Mettani merupula
Muriseti talapula
Maricheti pilupula
Niluvesi nanne
Koluvesi neetho
Jathagante kalale
Avutaye nijame