Telugu Lyrics
ప్యార్ పియానా ప్యాసిపియానా
నీవు లేకుంటే బాగుండదు
నాలో సంతోషం రాదు
మ్యావు మ్యావు మాయవు
ప్యార్ పియానా ప్యాసిపియానా
నీవు లేకుంటే బాగుండదు
నాలో సంతోషం రాదు
చిన్ని పాప చిట్టి పొట్టి
ఎప్పుడు నాతో నువ్వే ఉంటే
బొమ్మలు ఎన్నో తెస్తా
నీకు బట్టలు కొనిస్తా
చిన్ని పాప చిట్టి పొట్టి
ఎప్పుడు నాతో నువ్వే ఉంటే
బొమ్మలు ఎన్నో తెస్తా
నీకు బట్టలు కొనిస్తా
మ్యావు మ్యావు మాయవు
ప్యార్ పియానా ప్యాసిపియానా
నీవు లేకుంటే బాగుండదు
నాలో సంతోషం రాదు
మ్యావు మ్యావు మాయవు
ప్యార్ పియానా ప్యాసిపియానా
నీవు లేకుంటే బాగుండదు
నాలో సంతోషం రాదు
పండు వెన్నెలలో
నువ్వు పక్కన ఉంటే
ఆడుకుందాం సరదాగా
ఎన్నో పాటలు పాడుకుందాం
పండు వెన్నెలలో
నువ్వు పక్కన ఉంటే
ఆడుకుందాం సరదాగా
ఎన్నో పాటలు పాడుకుందాం
మ్యావు మ్యావు మాయవు
ప్యార్ పియానా ప్యాసిపియానా
నీవు లేకుంటే బాగుండదు
నాలో సంతోషం రాదు
మ్యావు మ్యావు మాయవు
ప్యార్ పియానా ప్యాసిపియానా
నీవు లేకుంటే బాగుండదు
నాలో సంతోషం రాదు
English Lyrics / Transliteration
Pyar piyana pyasipiyana
Neevu lekunte bagundadu
Naalo santhosham raadu
Myavu myavu mayavu
Pyar piyana pyasipiyana
Neevu lekunte bagundadu
Naalo santhosham raadu
Chinni papa chitti potti
Eppudu naatho nuvve unte
Bommalu enno thesta
Neeku battalu konistha
Chinni papa chitti potti
Eppudu naatho nuvve unte
Bommalu enno thesta
Neeku battalu konistha
Myavu myavu mayavu
Pyar piyana pyasipiyana
Neevu lekunte bagundadu
Naalo santhosham raadu
Myavu myavu mayavu
Pyar piyana pyasipiyana
Neevu lekunte bagundadu
Naalo santhosham raadu
Pandu vennelalo
Nuvvu pakkana unte
Aadukundam saradaga
Enno paatalu paadukundam
Pandu vennelalo
Nuvvu pakkana unte
Aadukundam saradaga
Enno paatalu paadukundam
Myavu myavu mayavu
Pyar piyana pyasipiyana
Neevu lekunte bagundadu
Naalo santhosham raadu
Myavu myavu mayavu
Pyar piyana pyasipiyana
Neevu lekunte bagundadu
Naalo santhosham raadu