Telugu Lyrics
మెల్లగ మెల్లగ నా రాగియే
ఎవరితని నీవంటు
అడుగుతున్నా ఆగందే
అనుక్షణం నీ మాయలో
అలుపన్నది లేని లో
పడిలేచే కెరటంలా
నీ పలుకే నన్ను దాటి
చూపులతొ చంపేశావే
చోరుగ మనసు కొట్టేసావే
కన్నారే నువ్వేనని
పిలిచెనే నా గుండె నీకై
కొండంత ఆశతో
నిన్నే కోరుకున్నానే
మైలీ మైలీ నాయగియే
మెల్లగ మెల్లగ నా రాగియే
ఎవరితని నీవంటు
అడుగుతున్నా ఆగందే
అనుక్షణం నీ మాయలో
అలుపన్నది లేని లో
ఎదలో మెరుపులా
నీ నవ్వే తళుక్కుమనే
నీడలాగ అంటినే
చెంత చేరనీవా
కలలోనైనా కలుద్దామని
వేచి చూస్తున్నానే
కాలమెంత మారినా
కలవని నీకై ఎదురు చూస్తున్నానే
మైలీ మైలీ నాయగియే
మెల్లగ మెల్లగ నా రాగియే
ఎవరితని నీవంటు
అడుగుతున్నా ఆగందే
అనుక్షణం నీ మాయలో
అలుపన్నది లేని లో
English Lyrics / Transliteration
Mellaga mellaga naa raagiye
Evarithani nee vantu
Adugutunna aagande
Anukshanam nee maayalo
Alupannadi leni lo
Padileche keratamla
Nee paluke nannu daati
Choopulatho champesaave
Choruga manasu kottesaave
Kannare nuvvenani
Pilichene naa gunde neekai
Kondantha aashatho
Ninne korukunnaane
Maili maili naayagiye
Mellaga mellaga naa raagiye
Evarithani nee vantu
Adugutunna aagande
Anukshanam nee maayalo
Alupannadi leni lo
Edalo merupula
Nee navve thalukkumane
Needalaaga antine
Chentra cheeraneevaa
Kalalonaina kaluddamani
Vechi chustunnaane
Kaalam entha maarina
Kalavani neekai eduru chustunnaane
Maili maili naayagiye
Mellaga mellaga naa raagiye
Evarithani nee vantu
Adugutunna aagande
Anukshanam nee maayalo
Alupannadi leni lo