Telugu Lyrics
మల్లం మైలారం మైలారం మల్లం
మైలారం మల్లం మైలారం మల్లం
మల్లం మైలారం మైలారం మల్లం
ఓహోహోహో
పైసలంటె ప్రాణం
పైసలంటె ప్రాణం
అనుకునే వానికి
అంతం తప్పదులే
అంతం తప్పదులే
పైసలంటె ప్రాణం
అనుకునే వానికి
అంతం తప్పదులే
అంతం తప్పదులే
లోకం తీరులో
పోగేసుకోబోతే
లోకం తీరులో
పోగేసుకోబోతే
మూట చెడదంటె
మాటే వింటే
మాటే వింటే
మైలారం మల్లం మైలారం మల్లం
మల్లం మైలారం మైలారం మల్లం
మైలారం మల్లం మైలారం మల్లం
మల్లం మైలారం మైలారం మల్లం
అయ్యయ్యయ్యయ్యో
చేతిలో కాసుంటే
చేతిలో కాసుంటే
చంకలో పిల్లి
చంగున ఎగబడతాదే
ఎగబడతాదే
చేతిలో కాసుంటే
చంకలో పిల్లి
చంగున ఎగబడతాదే
ఎగబడతాదే
ధనమెంత పోగేసిన
దొరికెట్టు వుంటే
ధనమెంత పోగేసిన
దొరికెట్టు వుంటే
ధర్మమెందుకె
దారితప్పే
దారితప్పే
మైలారం మల్లం మైలారం మల్లం
మల్లం మైలారం మైలారం మల్లం
మైలారం మల్లం మైలారం మల్లం
మల్లం మైలారం మైలారం మల్లం
హోహోహో
ఒకరికొకరు
సాయ పడుతూ
ఒకరికొకరు
సాయ పడుతూ
సొంతమన్న
దిక్కుంటే
దిక్కుంటే
కమ్మగ వుండు
తనకొక
కమ్మగ వుండు
తనకొక
కమ్మరి
తిరిగే
తిరిగే
మైలారం మల్లం మైలారం మల్లం
మల్లం మైలారం మైలారం మల్లం
మైలారం మల్లం మైలారం మల్లం
మల్లం మైలారం మైలారం మల్లం
English Lyrics / Transliteration
Mallam mylaram mylaram mallam
Mylaram mallam mylaram mallam
Mallam mylaram mylaram mallam
Oh oh oh
Paisalante pranam
Paisalante pranam
Anukune vaaniki
Antham thappadhule
Antham thappadhule
Paisalante pranam
Anukune vaaniki
Antham thappadhule
Antham thappadhule
Lokam theerulo
Pogesukobothe
Lokam theerulo
Pogesukobothe
Mootta cheddanthe
Maate vinte
Maate vinte
Mylaram mallam mylaram mallam
Mallam mylaram mylaram mallam
Mylaram mallam mylaram mallam
Mallam mylaram mylaram mallam
Ayayayayyo
Chethilo kaasunte
Chethilo kaasunte
Chankalo pilli
Changunna egabadathaade
Egabadathaade
Chethilo kaasunte
Chankalo pilli
Changunna egabadathaade
Egabadathaade
Dhanam entha pogesina
Dorikettu vunte
Dhanam entha pogesina
Dorikettu vunte
Dharmam enduke
Daarithappe
Daarithappe
Mylaram mallam mylaram mallam
Mallam mylaram mylaram mallam
Mylaram mallam mylaram mallam
Mallam mylaram mylaram mallam
Ho ho ho
Okarikokaru
Saaya paduthoo
Okarikokaru
Saaya paduthoo
Sontamanna
Dikkunte
Dikkunte
Kammaga vundu
Thanakoka
Kammaga vundu
Thanakoka
Kammari
Thirige
Thirige
Mylaram mallam mylaram mallam
Mallam mylaram mylaram mallam
Mylaram mallam mylaram mallam
Mallam mylaram mylaram mallam