Telugu Lyrics
నన్ను కరుణించవా
నీ పాద సన్నిధిలో
నన్ను చేర్చవా
రామ రామా రామా
నా రామ రామా రామా
జానకి రామా రామా
జగన్నాథ రామా రామా
నా అన్న రాముడా
నన్ను కరుణించవా
నీ పాద సన్నిధిలో
నన్ను చేర్చవా
అడవిలోన అలసినా
అంతరంగం తరగదు
సీతమ్మతో చేరిన
చెంత నేను చేరనా
రామ రామా రామా
నా రామ రామా రామా
జానకి రామా రామా
జగన్నాథ రామా రామా
నా అన్న రాముడా
నన్ను కరుణించవా
నీ పాద సన్నిధిలో
నన్ను చేర్చవా
అరణ్యవాసంబులో
అన్న నీ త్యాగం
అందరి గుండెల్లో
అమరం రామా
రామ రామా రామా
నా రామ రామా రామా
జానకి రామా రామా
జగన్నాథ రామా రామా
నా అన్న రాముడా
నన్ను కరుణించవా
నీ పాద సన్నిధిలో
నన్ను చేర్చవా
English Lyrics / Transliteration
Nannu karuninchava
Nee paada sannidhilo
Nannu cherchava
Rama Rama Rama
Naa Rama Rama Rama
Janaki Rama Rama
Jagannatha Rama Rama
Naa anna Ramuda
Nannu karuninchava
Nee paada sannidhilo
Nannu cherchava
Adavilona alasina
Antharangam tharagadu
Seethammatho cherina
Chentha nenu cherana
Rama Rama Rama
Naa Rama Rama Rama
Janaki Rama Rama
Jagannatha Rama Rama
Naa anna Ramuda
Nannu karuninchava
Nee paada sannidhilo
Nannu cherchava
Aranyavasambuloo
Anna nee tyagam
Andari gundello
Amaram Rama
Rama Rama Rama
Naa Rama Rama Rama
Janaki Rama Rama
Jagannatha Rama Rama
Naa anna Ramuda
Nannu karuninchava
Nee paada sannidhilo
Nannu cherchava