Telugu Lyrics
నన్ను కలవరపెట్టెనమ్మో
నా చెలి లోనా చెయ్యేసి
నన్ను కలవరపెట్టెనమ్మో
అందమైన నీ రూపం
చూసి మైమరచిపోయానమ్మో
అందమైన నీ రూపం
చూసి మైమరచిపోయానమ్మో
నా చెలి లోనా చెయ్యేసి
నన్ను కలవరపెట్టెనమ్మో
నా చెలి లోనా చెయ్యేసి
నన్ను కలవరపెట్టెనమ్మో
అందమైన నీ రూపం
చూసి మైమరచిపోయానమ్మో
అందమైన నీ రూపం
చూసి మైమరచిపోయానమ్మో
నీవు నవ్వితే పువ్వల్లే
విరిసి పోతున్నాయమ్మో
నీవు చూస్తే వెన్నెల్లే
కురిసి పోతున్నాయమ్మో
నీవు నవ్వితే పువ్వల్లే
విరిసి పోతున్నాయమ్మో
నీవు చూస్తే వెన్నెల్లే
కురిసి పోతున్నాయమ్మో
ఎంతో ముద్దుగా ఉన్నావే
అమ్మాయ్ వయ్యారంగా
ఎంతో ముద్దుగా ఉన్నావే
అమ్మాయ్ వయ్యారంగా
నా చెలి లోనా చెయ్యేసి
నన్ను కలవరపెట్టెనమ్మో
నా చెలి లోనా చెయ్యేసి
నన్ను కలవరపెట్టెనమ్మో
అందమైన నీ రూపం
చూసి మైమరచిపోయానమ్మో
అందమైన నీ రూపం
చూసి మైమరచిపోయానమ్మో
నీ నడక నడుస్తుంటే
అది అలలా ఉందమ్మో
నీ ముంగురులు ఆడుతుంటే
అది గాలలా ఉందమ్మో
నీ నడక నడుస్తుంటే
అది అలలా ఉందమ్మో
నీ ముంగురులు ఆడుతుంటే
అది గాలలా ఉందమ్మో
ఎంతో తీయగా ఉన్నావే
అమ్మాయ్ అందంగా
ఎంతో తీయగా ఉన్నావే
అమ్మాయ్ అందంగా
నా చెలి లోనా చెయ్యేసి
నన్ను కలవరపెట్టెనమ్మో
నా చెలి లోనా చెయ్యేసి
నన్ను కలవరపెట్టెనమ్మో
అందమైన నీ రూపం
చూసి మైమరచిపోయానమ్మో
అందమైన నీ రూపం
చూసి మైమరచిపోయానమ్మో
English Lyrics / Transliteration
Nannu kalavarapettenammō
Naa cheli lona cheyyesi
Nannu kalavarapettenammō
Andamaina nee roopam
Chusi maimarachipoyanammo
Andamaina nee roopam
Chusi maimarachipoyanammo
Naa cheli lona cheyyesi
Nannu kalavarapettenammō
Naa cheli lona cheyyesi
Nannu kalavarapettenammō
Andamaina nee roopam
Chusi maimarachipoyanammo
Andamaina nee roopam
Chusi maimarachipoyanammo
Neevu navvithe puvvallē
Virisi pothu nayammo
Neevu choosthe vennellē
Kuriisi pothu nayammo
Neevu navvithe puvvallē
Virisi pothu nayammo
Neevu choosthe vennellē
Kuriisi pothu nayammo
Entho muddhuga unnāvē
Ammāy vyyārangā
Entho muddhuga unnāvē
Ammāy vyyārangā
Naa cheli lona cheyyesi
Nannu kalavarapettenammō
Naa cheli lona cheyyesi
Nannu kalavarapettenammō
Andamaina nee roopam
Chusi maimarachipoyanammo
Andamaina nee roopam
Chusi maimarachipoyanammo
Nee nadaka nadusthunte
Adhi alalā undammō
Nee mungurulu aaduthunte
Adhi gaalālā undammō
Nee nadaka nadusthunte
Adhi alalā undammō
Nee mungurulu aaduthunte
Adhi gaalālā undammō
Entho teeyaga unnāvē
Ammāy andangā
Entho teeyaga unnāvē
Ammāy andangā
Naa cheli lona cheyyesi
Nannu kalavarapettenammō
Naa cheli lona cheyyesi
Nannu kalavarapettenammō
Andamaina nee roopam
Chusi maimarachipoyanammo
Andamaina nee roopam
Chusi maimarachipoyanammo