Telugu Lyrics
ఎవరి ఇష్టం తోనో చావాలి నేనే
నేనో ఆటబొమ్మనో లేక బానిసనో
బతుకు నాదే అని తెలుసుకున్నానో
బ్రతుకే ఓ సత్యమో లేక మాయో
నిజం తెలుసుకున్నానో
నా ఇష్టం లేకుండానే పుట్టా నేనే
ఎవరి ఇష్టం తోనో చావాలి నేనే
చూపు రేఖల్ తోనో నన్ను ఎవరెవ్వరో రాసారో
నిన్న నేనే కాకుండా రేపు నేనే నాదంటూ
కథలు ఎవ్వరో రాసారో
కాలంతో పందెం కట్టి గెలుపు నాదేనంటూ
అడుగేస్తున్నానో
నా ఇష్టం లేకుండానే పుట్టా నేనే
ఎవరి ఇష్టం తోనో చావాలి నేనే
హద్దుల్ దాటి పరుగుతీసి
నీకు నేను నచ్చనే
లోకం చూసే చూపుల్లో
మారనీది ఏదో ఉంది
తప్పు చేయని జీవితం
పవిత్రమేనా పడిశాలు
నాలాంటి వాళ్ళని ప్రేమించగల
నాయకుడెవరైన రారా
నా ఇష్టం లేకుండానే పుట్టా నేనే
ఎవరి ఇష్టం తోనో చావాలి నేనే
నేనో ఆటబొమ్మనో లేక బానిసనో
బతుకు నాదే అని తెలుసుకున్నానో
బ్రతుకే ఓ సత్యమో లేక మాయో
నిజం తెలుసుకున్నానో
నా ఇష్టం లేకుండానే పుట్టా నేనే
ఎవరి ఇష్టం తోనో చావాలి నేనే
English Lyrics / Transliteration
Evari ishtam tōno chavāli nene
Nenō aṭabommano lēka bānisano
Batuku nāde ani telusukunnānō
Bratukē ō satyamō lēka māyō
Nijam telusukunnānō
Naa ishtam lekundane putta nene
Evari ishtam tōno chavāli nene
Chūpu rēkhal tōnō nannu evarevvarō rāsārō
Ninna nene kākunda rēpu nene nādaṇṭū
Kathalu evvarō rāsārō
Kālamtō pandem kaṭṭi gelupu nādēnaṇṭū
Aḍugēstunnānō
Naa ishtam lekundane putta nene
Evari ishtam tōno chavāli nene
Haddul dāṭi parugutīsi
Nīku nenu nacchanē
Lōkam chūsē chūpullō
Māranidi ēdō undi
Tappu cheyani jīvitam
Pavitramēnā paḍiśālu
Nālāṇṭi vāḷḷani prēmin̄chagala
Nāyakudevaraina rārā
Naa ishtam lekundane putta nene
Evari ishtam tōno chavāli nene
Nenō aṭabommano lēka bānisano
Batuku nāde ani telusukunnānō
Bratukē ō satyamō lēka māyō
Nijam telusukunnānō
Naa ishtam lekundane putta nene
Evari ishtam tōno chavāli nene