Telugu Lyrics
నీ కంటె ఘనము ఇంకెవరు లేరన్నా
న కన్న న కన్న న కన్న
నీ కంటె ఘనము ఇంకెవరు లేరన్నా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నీవే మా యేసయ్యా
నీ సన్నిధిలో మేమేమి కావాలన్నా
నీ చిత్తమే నెరవేర్చు కొంటామన్నా
నీ సన్నిధిలో మేమేమి కావాలన్నా
నీ చిత్తమే నెరవేర్చు కొంటామన్నా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నీవే మా యేసయ్యా
నీ ప్రేమ ఎంత గొప్పదో
మనసారా పొగుడుతానన్నా
నీ దయ ఎంత గొప్పదో
నిన్నెంతో ప్రేమిస్తానన్నా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నీవే మా యేసయ్యా
న కన్న న కన్న న కన్న
నీ కంటె ఘనము ఇంకెవరు లేరన్నా
న కన్న న కన్న న కన్న
నీ కంటె ఘనము ఇంకెవరు లేరన్నా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నీవే మా యేసయ్యా
English Lyrics / Transliteration
Nee kante ganamu inkeveru leranna
Na kanna na kanna na kanna
Nee kante ganamu inkeveru leranna
Yesayya Yesayya Yesayya
Neeve maa Yesayya
Nee sannidhilō mēmēmi kāvālannā
Nee chiththame neravērchu konṭāmannā
Nee sannidhilō mēmēmi kāvālannā
Nee chiththame neravērchu konṭāmannā
Yesayya Yesayya Yesayya
Neeve maa Yesayya
Nee prema entha goppadō
Manasārā poguḍutānannā
Nee daya entha goppadō
Ninnentho prēmistānannā
Yesayya Yesayya Yesayya
Neeve maa Yesayya
Na kanna na kanna na kanna
Nee kante ganamu inkeveru leranna
Na kanna na kanna na kanna
Nee kante ganamu inkeveru leranna
Yesayya Yesayya Yesayya
Neeve maa Yesayya