Telugu Lyrics
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
ఒకటే ఒకటే లోకం
అందులోనే మన ప్రతీ క్షణం
ఒకటే ఒకటే భారం
మనసున్న ప్రతివాడికి జీవితం
ఒకటే ఒకటే కోరిక
చేయాలిగా మన కీర్తి జ్యోతిక
ఒకటే ఒకటే అడుగు
వదలాలిగా జీవితం లోని బడుగు
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
చరిత్రలో మిగిలిపోవాలి
అందరి గుండెల్లో నిలిచిపోవాలి
జీవితాన్ని చూసి పరుగు
ఎప్పుడూ ఆగదు మన అడుగు
ఒకటే ఒకటే లక్ష్యం
చేరుకోవాలిగా విజయం
ఒకటే ఒకటే యజ్ఞం
అంకితం చేయాలి జీవితం
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
నా నా నా నా నా నా
మనసున్న ప్రతివాడికి జీవితం
చేయాలిగా మన కీర్తి జ్యోతిక
వదలాలిగా జీవితం లోని బడుగు
ఎప్పుడూ ఆగదు మన అడుగు
English Lyrics / Transliteration
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Okate okate lokam
Andulone mana prathi kshanam
Okate okate bhaaram
Manasunna prathivaadiki jeevitham
Okate okate korika
Cheyaaliga mana keerthi jyothika
Okate okate adugu
Vadalaliga jeevitham loni badugu
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Charithralo migilipovaali
Andari gundello nilichipovaali
Jeevithanni choosi parugu
Eppudu aagadu mana adugu
Okate okate lakshyam
Cherukovaaliga vijayam
Okate okate yagnam
Ankitham cheyali jeevitham
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Na na na na na na
Manasunna prathivaadiki jeevitham
Cheyaaliga mana keerthi jyothika
Vadalaliga jeevitham loni badugu
Eppudu aagadu mana adugu