Telugu Lyrics
ఓహోహో… ఆహాహా…
నేపోమకొలే నేపోమకొలే
నేపోమకొలే నేపోమకొలే
నేపోమకొలే నేపోమకొలే
నేపోమకొలే నేపోమకొలే
మెల్లగ మెల్లగ మదిలోన
చెలి చెలి నేపూ మాకొలే
నెమ్మది నెమ్మది నయనాన
నవ నవ నేపూ మాకొలే
ఒకటి రెండు మూడు నాలుగు
ఆడపిల్లలు చుట్టూ గుంపులు
పెళ్లి చేసుకొనే వేళలో
కొత్త పెళ్ళైయ్యే వేళలో
వయసులోన వైభోగం
ఆశలన్నీ ఆనందం
కలిసి కూడె కోరికలు
కౌగిలిలో కమ్మేసిన
కాలానికి తగ్గట్టుగా
మారుతుంటే బాలికలు
కన్నుల కింద కాటుకలు
నవ్వులొద్దులు నవరసాలు
నేపోమకొలే నేపోమకొలే
నేపోమకొలే నేపోమకొలే
నేపోమకొలే నేపోమకొలే
నేపోమకొలే నేపోమకొలే
పూతరేకు లొ లాయము
అందాలన్ని నా సొంతం
చిరునవ్వుతో మురిపిస్తుంటే
తనువున పులకింతలు
మొన్న మొన్న నిన్ననే
బాలికలా నడిచితివే
నేటికో మగువయ్యెనే
మమతలన్ని పంచేనే
మెల్లగ మెల్లగ మదిలోన
చెలి చెలి నేపూ మాకొలే
నెమ్మది నెమ్మది నయనాన
నవ నవ నేపూ మాకొలే
ఒకటి రెండు మూడు నాలుగు
ఆడపిల్లలు చుట్టూ గుంపులు
పెళ్లి చేసుకొనే వేళలో
కొత్త పెళ్ళైయ్యే వేళలో
నేపోమకొలే నేపోమకొలే
నేపోమకొలే నేపోమకొలే
నేపోమకొలే నేపోమకొలే
నేపోమకొలే నేపోమకొలే
English Lyrics / Transliteration
Ohoho… Ahaha…
Nepomakole Nepomakole
Nepomakole Nepomakole
Nepomakole Nepomakole
Nepomakole Nepomakole
Mellaga Mellaga madilona
Cheli cheli nepū mākole
Nemmadi Nemmadi nayanāna
Nava nava nepū mākole
Okati rendu mūdu nālugu
Āḍapillalu chuṭṭū gumpulu
Peḷḷi chesukone vēḷalō
Kotta peḷḷaiyye vēḷalō
Vay Sunilōna vaibhōgaṁ
Āśalanni ānandaṁ
Kalisi kūḍe kōrikalu
Kaugililō kammesina
Kālāniki taggaṭṭugā
Mārutunte bālikalu
Kannula kinda kāṭukalu
Navvuluḍḍulu navarasālu
Nepomakole Nepomakole
Nepomakole Nepomakole
Nepomakole Nepomakole
Nepomakole Nepomakole
Pūtareku lo lāyamu
Andālanni nā sontaṁ
Chirunavvutō muripistunte
Tanuvuna pulakintalu
Monna monna ninna-ne
Bālikalā naḍichitilvē
Nēṭikō maguvayyene
Mamathalanni pan̄chene
Mellaga Mellaga madilona
Cheli cheli nepū mākole
Nemmadi Nemmadi nayanāna
Nava nava nepū mākole
Okati rendu mūdu nālugu
Āḍapillalu chuṭṭū gumpulu
Peḷḷi chesukone vēḷalō
Kotta peḷḷaiyye vēḷalō
Nepomakole Nepomakole
Nepomakole Nepomakole
Nepomakole Nepomakole
Nepomakole Nepomakole