Telugu Lyrics
నా ప్రియుని ద్రాక్ష తోటలో
నేనున్న నా ప్రియుని ద్రాక్ష తోటలో
నా ప్రియుడు నా ద్రాక్ష తోటలో
నేనున్న నా ప్రియుని ద్రాక్ష తోటలో
నేనతని ద్రాక్షతోటలో
పండుకొన్నాను
ఆవులించి ఉన్నాను
ప్రియుని స్వరము విని
లేచి వెళ్ళిపోయాను
నా ప్రియుని ద్రాక్ష తోటలో
అతని కుడి చెయ్యి నా శిరస్సు క్రింద
అతని ఎడమ చెయ్యి నన్ను కౌగిలించుకొనె
నా చెల్లెల్లారా నా ప్రియులారా
నేనెంత ఎరుపెక్కిపోతినో
అతని ప్రేమ చూసి
నా ప్రియుని ద్రాక్ష తోటలో
నా ప్రియుని ద్రాక్ష తోటలో
నేనున్న నా ప్రియుని ద్రాక్ష తోటలో
నా ప్రియుడు నా ద్రాక్ష తోటలో
నేనున్న నా ప్రియుని ద్రాక్ష తోటలో
English Lyrics / Transliteration
Naa priyuni draaksha thotalo
Nenunna naa priyuni draaksha thotalo
Naa priyudu naa draaksha thotalo
Nenunna naa priyuni draaksha thotalo
Nenathani draakshathotalo
Pandukonnaanu
Aavulinchi unnaanu
Priyuni swaramu vini
Lechi vellipoyaanu
Naa priyuni draaksha thotalo
Athani kudi cheyyi naa shirassu krinda
Athani edama cheyyi nannu kaugalinchukone
Naa chellellaraa naa priyulaaraa
Nenentha eruppekkipothino
Athani prema chusi
Naa priyuni draaksha thotalo
Naa priyuni draaksha thotalo
Nenunna naa priyuni draaksha thotalo
Naa priyudu naa draaksha thotalo
Nenunna naa priyuni draaksha thotalo