Telugu Lyrics
నా ప్రాణమై నిలిచావులే
నా కళ్ళలో వెలుగు నీవేలే
నా గుండెలో లయ నీవేలే
నా శ్వాసగా మారిపోయావులే
నా ప్రాణమై నిలిచావులే
నా కళ్ళలో వెలుగు నీవేలే
నా గుండెలో లయ నీవేలే
ఒడిలోన పడి ఉన్న నీ
నడకని చూశా
నడకని చూశా
మదిలోన కలలు కన్న
అందాన్ని చూశా
అందాన్ని చూశా
పలికే పలుకులలో
పల్లవించు ప్రియతమ
అందానికి అందం నీవు
నా మదికి మధురం నీవు
నా శ్వాసగా మారిపోయావులే
నా ప్రాణమై నిలిచావులే
నా కళ్ళలో వెలుగు నీవేలే
నా గుండెలో లయ నీవేలే
తన చేతిలో చేయివేసి
నడకని చూశా
నడకని చూశా
తన ఒడిలో నన్నువేసి
కలని చూశా
కలని చూశా
ఒడిలోన పడి ఉన్న నీ
నడకని చూశా
నడకని చూశా
మదిలోన కలలు కన్న
అందాన్ని చూశా
అందాన్ని చూశా
పలికే పలుకులలో
పల్లవించు ప్రియతమ
అందానికి అందం నీవు
నా మదికి మధురం నీవు
నా శ్వాసగా మారిపోయావులే
నా ప్రాణమై నిలిచావులే
నా కళ్ళలో వెలుగు నీవేలే
నా గుండెలో లయ నీవేలే
English Lyrics / Transliteration
Na praanmai nilichavule
Na kallalo velugu neevele
Na gundelo laya neevele
Na swasaga maaripoyavule
Na praanmai nilichavule
Na kallalo velugu neevele
Na gundelo laya neevele
Odilona padi unna nee
Nadakani chusa
Nadakani chusa
Madilona kalalu kanna
Andanni chusa
Andanni chusa
Palike palukulalo
Pallavinchu priyatama
Andaaniki andam neevu
Na madiki madhuram neevu
Na swasaga maaripoyavule
Na praanmai nilichavule
Na kallalo velugu neevele
Na gundelo laya neevele
Thana chethilo cheivesi
Nadakani chusa
Nadakani chusa
Thana odilo nannuvesi
Kalani chusa
Kalani chusa
Odilona padi unna nee
Nadakani chusa
Nadakani chusa
Madilona kalalu kanna
Andanni chusa
Andanni chusa
Palike palukulalo
Pallavinchu priyatama
Andaaniki andam neevu
Na madiki madhuram neevu
Na swasaga maaripoyavule
Na praanmai nilichavule
Na kallalo velugu neevele
Na gundelo laya neevele